Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ‘దేవర’ ఐటెమ్‌ సాంగ్‌.. వద్దనుకుని వెళ్లిన హీరోయిన్‌ ఓకే అయిందా?

‘దేవర’ ఐటెమ్‌ సాంగ్‌.. వద్దనుకుని వెళ్లిన హీరోయిన్‌ ఓకే అయిందా?

  • April 18, 2024 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘దేవర’ ఐటెమ్‌ సాంగ్‌.. వద్దనుకుని వెళ్లిన హీరోయిన్‌ ఓకే అయిందా?

సినిమాల్లో ఒకప్పుడు ఐటెమ్‌ సాంగ్‌ ఉంటే గొప్పగా చెప్పుకునేవారు. సినిమా కాస్త డౌన్‌ అవుతుంది అనిపించినప్పుడు.. లేదంటే క్లైమాక్స్‌ ముందు అయినా సరే ఈ పాటలు వచ్చేవి. అయితే మధ్యలో కాస్త డౌన్‌ అయిన ఈ ట్రెండ్‌… ఇప్పుడు ఫుల్‌ జోష్‌లో ఉంది. అయితే ఈ ‘ఐటెమ్‌ సాంగ్‌ 2.0’ కాన్సెప్ట్‌లో ఐటెమ్‌ పాటలకు డ్యాన్స్‌లు వేస్తోంది స్టార్‌ హీరోయిన్లు. అందుకే ‘దేవర’ (Devara) సినిమా కోసం ఓ స్టార్‌ హీరోయిన్‌ను వెతుకుతున్నారు అని వార్తలు గత కొద్ది రోజులుగా వస్తున్నాయి.

ఈ క్రమంలో ఆ పాటకు ఎన్టీఆర్‌తో (Jr NTR) స్టెప్పులేసే భామ ఎవరు అనేది దాదాపు ఫిక్స్‌ అయింది అంటున్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌లో చాలామంది స్టార్‌ హీరోయిన్ల పేర్లు పరిశీలనకు వచ్చినా.. ఫైనల్‌గా సైడ్‌ అయిపోతున్న స్టార్‌ హీరోయిన్‌ పేరు చర్చలోకి వచ్చింది. గతంలో ఆమెకు ఇలాంటి పాటలు చేసిన అనుభవం ఉండటం.. తారక్‌తో ఆమెకు మంచి అనుబంధం ఉండటం మూలాన ఆమెనే ‘దేవర’ ఐటెమ్‌ గాళ్‌ అని అంటున్నారు. ఆమెనే పూజా హెగ్డే (Pooja Hegde).

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'కన్నప్ప'.. నయన్ ప్లేస్ లో ఆమె ఫిక్స్ అట..!
  • 2 తండేల్ వర్సెస్ రాబిన్ హుడ్.. నితిన్ విషయంలోనే ఇలా జరుగుతోందా?
  • 3 అలా చేయడం చాలా తప్పు అంటున్న ప్రముఖ నటి .. ఏం జరిగిందంటే?

బుట్ట బొమ్మగా గత కొన్నేళ్లుగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన పూజ హెగ్డే పరిస్థితి ఇప్పుడేం బాలేదు. కెరీర్ మొదట్లో ఎలా ఒడిదుడుకులు ఎదుర్కొందో ఇప్పుడూ అదే పరిస్థితిలో ఉంది. మొన్నటి వరకు స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్స్, దర్శకులు ఆమె వెంటపడి మరీ డేట్స్‌ ఓకే చేయించుకున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌ జనాలు ఎవరూ ఆమె పట్టించుకోవడం లేదు అంటున్నారు. వరుసగా స్టార్‌ హీరోల సినిమా పట్టాలెక్కుతున్నా ఎక్కడా ఆమె పేరు వినిపించడం లేదు.

అలా అని గ్లామర్‌ తగ్గిందా, ఫిగర్‌ మారిందా అంటే లేదు. కేవలం హిట్‌ ట్రాక్‌లో లేదు అంతే. ఈ క్రమంలో ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Siva) కాంబోలో వస్తున్న ‘దేవర’లో ఐటమ్ సాంగ్ కోసం పూజ హెగ్డే ఓకే చెప్పింది అంటున్నారు. ఇలా అయినా తిరిగి తెలుగులో ఇన్నింగ్స్‌ రీస్టార్ట్‌ చేయాలని అనుకుంటోందట. మరి ఆమె ప్రయత్నాలు ఎంతమేర విజయం సాధిస్తాయో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva
  • #Pooja Hegde

Also Read

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

trending news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

2 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

17 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

18 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

18 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

21 hours ago

latest news

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

1 hour ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

17 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

18 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

19 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version