Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Dhanush, Pooja Hegde: ధనుష్ మరో మూవీలో హీరోయిన్ ఈమేనా?

Dhanush, Pooja Hegde: ధనుష్ మరో మూవీలో హీరోయిన్ ఈమేనా?

  • July 29, 2021 / 07:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush, Pooja Hegde: ధనుష్ మరో మూవీలో హీరోయిన్ ఈమేనా?

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ధనుష్ ఇప్పటికే స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారు. రజనీకాంత్ అల్లుడు అయినప్పటికీ సొంతంగానే సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్న ధనుష్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు పూజా హెగ్డే ఫిక్స్ అయినట్టు సమాచారం. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. తమిళంలో వరుస ఆఫర్లు వస్తున్నా ధనుష్ మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ పై దృష్టి పెట్టారు.

తెలుగు సినిమాతో ధనుష్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు కోలీవుడ్ స్టార్ హీరోలు తెలుగులో డబ్బింగ్ సినిమాల ద్వారా మార్కెట్ ను పెంచుకోగా ధనుష్ కు మాత్రం తెలుగులో భారీస్థాయిలో మార్కెట్ లేదు. తెలుగులో స్ట్రెయిట్ సినిమాతో వస్తున్న ధనుష్ రెమ్యునరేషన్ ను మాత్రం భారీగా పెంచేశారని టాక్ వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల ధనుష్ కాంబినేషన్ మూవీలో మాత్రం సాయిపల్లవి నటిస్తున్నారని వార్తలు రాగా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించని శేఖర్ కమ్ముల ధనుష్ తో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో తెలియాల్సి ఉంది. కెరీర్ లో ఊరమాస్ పాత్రల్లో ఎక్కువగా నటించిన ధనుష్ శేఖర్ కమ్ముల సినిమాలో క్లాస్ గా కనిపిస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Dhanush
  • #Actrees Pooja Hegde
  • #Dhanush
  • #Pooja Hegde
  • #venky atluri

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

11 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

12 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

5 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

7 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

9 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

10 hours ago
Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version