Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పూజా హెగ్డే కోసం హోటల్ రూమ్ ని డబ్బింగ్ స్టూడియో చేసిన అరవింద టీమ్

పూజా హెగ్డే కోసం హోటల్ రూమ్ ని డబ్బింగ్ స్టూడియో చేసిన అరవింద టీమ్

  • October 5, 2018 / 06:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూజా హెగ్డే కోసం హోటల్ రూమ్ ని డబ్బింగ్ స్టూడియో చేసిన అరవింద టీమ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలక్షన్ల వేట మొదలు పెట్టడానికి ఇంకా ఆరురోజుల సమయం మాత్రమే ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ తొలిసారి నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ఈనెల 11 న థియేటర్లోకి రానుంది. అందుకే చిత్ర బృందం రాత్రి పగలు అని తేడా లేకుండా శ్రమిస్తోంది. ఈ సినిమాలో అందరూ డబ్బింగ్ పనులను పూర్తి చేశారు. దాదాపు అందరూ సొంత వాయిస్ వినిపిస్తున్నారు. పూజా హెగ్డేతో కూడా త్రివిక్రమ్ తొలిసారి ఇందులో సొంతంగా డబ్బింగ్ చెప్పిస్తున్నారు. ఆమె కొన్ని సీన్లకు డబ్బింగ్ చెప్పింది. మరికొన్ని సీన్లు బ్యాలెన్స్ ఉన్నాయి. అయితే పూజా మాత్రం హిందీ సినిమా ‘హౌస్‌ఫుల్‌-4’లో నటిస్తోంది.

ఈ మూవీ షూటింగ్ రాజ‌స్తాన్‌లోని జైస‌ల్మీర్‌లో జరుగుతోంది. అందువల్లే ‘అరవింద…’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా హాజరు కాలేదు. అయితే మిగిలిన సన్నివేశాలకు డబ్బింగ్ ఎలా పూర్తి చేయాలనీ పూజ ఆలోచించి త్రివిక్రమ్ టీమ్‌ని జైస‌ల్మీర్‌లోని త‌న హోట‌ల్ రూమ్‌లో డబ్బింగ్ స్టూడియో ఏర్పాటు చేయమని అడిగింది. అలాగే ఏర్పాటు చేశారు. దాంతో పగలు ‘హౌస్‌ఫుల్‌-4’ షూటింగ్ చేసి, రాత్రి వేళల్లో “అరవింద సమేత”కు డబ్బింగ్ కంప్లీట్ చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Veera Raghava Dialogues
  • #Aravinda Sametha Veera Raghava Movie
  • #Pooja Hegde
  • #Pooja Hegde Movies
  • #Pooja Hegde New Movie

Also Read

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

related news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

5 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

9 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

9 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

11 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

15 hours ago

latest news

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

10 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

11 hours ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

12 hours ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version