Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Pooja Hegde: పూజ హెగ్డే చేతికి సల్మాన్ ఖాన్ బ్రాస్ లెట్ ఫోటో వైరల్!

Pooja Hegde: పూజ హెగ్డే చేతికి సల్మాన్ ఖాన్ బ్రాస్ లెట్ ఫోటో వైరల్!

  • May 14, 2022 / 11:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పూజ హెగ్డే చేతికి సల్మాన్ ఖాన్ బ్రాస్ లెట్ ఫోటో వైరల్!

బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయనకు కేవలం బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దక్షిణాది ఇండస్ట్రీలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు సల్మాన్ ఖాన్ స్టైలిష్ లుక్ అనుసరిస్తూ ఉంటారు. ఇక సల్మాన్ ఖాన్ స్టైలిష్ లుక్‌లో ఎప్పుడూ ఒక వస్తువు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది. అదే అతని బ్రాస్ లెట్. ప్రస్తుతం ఈయన బ్రాస్ లెట్ టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా…

ఈయన ఎంతో స్టైలిష్ గా ధరించే ఈ బ్రాస్ లెట్ ప్రస్తుతం బుట్ట బొమ్మ పూజా హెగ్డే చేతికి కనబడుతోంది. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక సల్మాన్ బ్రాస్ లెట్ ధరించడం పూజా హెగ్డే ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.ఈ క్రమంలోనే ఈ ఫోటో చూసిన ఎంతోమంది అభిమానులు సల్మాన్ చేతికి ఉండే ఈ బ్రాస్ లెట్ పూజ చేతికి ఎలా వచ్చింది అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటి అంటే.. ప్రస్తుతం పూజా హెగ్డే సల్మాన్ ఖాన్‌తో కభి ఈద్ కభి దివాళి ప్రాజెక్టు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఫర్హద్ సామ్‌జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించింది. ఈ క్రమంలోనే పూజా హెగ్డే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని సల్మాన్ చేతికి ఉన్న బ్రాస్ లెట్ తాను ధరించి ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సినిమా షూటింగ్ మొదలైంది అంటూ క్యాప్షన్ పెట్టుకొచ్చారు.

salman khan

ప్రస్తుతం పూజా హెగ్డే షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ప్రస్తుతం ముంబై విలే పార్లేలోని గోల్డెన్ టొబాకో ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు ఆయుష్ శర్మ, జహీర్ ఇక్బాల్ వంటి పలువురు నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నట్లు సమాచారం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Farhad Samji
  • #Kabhi Eid Kabhi Diwali
  • #Pooja Hegde
  • #Salman Khan
  • #Venkatesh

Also Read

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

related news

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

trending news

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

12 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

16 hours ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

16 hours ago
Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

16 hours ago
Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

17 hours ago

latest news

Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

8 hours ago
Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

9 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

9 hours ago
Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version