Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Poonam Kaur: షాకింగ్ డెసిషన్ తీసుకున్న పూనమ్ కౌర్..!

Poonam Kaur: షాకింగ్ డెసిషన్ తీసుకున్న పూనమ్ కౌర్..!

  • July 2, 2021 / 02:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Poonam Kaur: షాకింగ్ డెసిషన్ తీసుకున్న పూనమ్ కౌర్..!

‘మాయాజాలం’, ‘ఒక ‘వి’చిత్రం’ ‘వినాయకుడు’, ‘శౌర్యం’, ‘నాగవల్లి’, ‘గగనం’, ‘అటాక్’, ‘నాయకి’ వంటి చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్ అందరికీ పరిచయమే. నిజానికి ఈమె హీరోయిన్ గా కంటే.. కాంట్రవర్సీ లతో ఎక్కువ పాపులర్ అయ్యిందని చెప్పొచ్చు.పరోక్షంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు అతని బెస్ట్ ఫ్రెండ్ , స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ పై విమర్శలు గుప్పిస్తూ వాళ్ళ అభిమానులకు టార్గెట్ అయ్యేది. అయితే కొన్నాళ్లుగా ఈమె ఆ కాంట్రవర్సీలకు దూరంగానే ఉంటూ వస్తుంది.

ఎక్కువగా సోషల్ యాక్టివిటీస్ మరియు ఆధ్యాత్మిక విషయాల పైనే ఈమె ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సినిమా అవకాశాలు ఏమీ లేవు. కానీ తన ఇన్స్టాగ్రామ్ లో వరుసగా తన లేటెస్ట్ గ్లామర్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ వస్తుంది.దీంతో మళ్ళీ ఈమె సినిమాల్లో బిజీ కావాలని భావిస్తున్నట్టు అంతా అనుకుంటున్నారు. కానీ ఈ అమ్మడికి నటన పై ఆసక్తి లేనట్టు తెలుస్తుంది. ‘ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేయడం అనేది కేవలం సరదాగా మాత్రమే చేస్తోందట…

Poonam Kaur tweet creates confusion in netzens1

ప్రస్తుతానికి అయితే ఈమె సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని.. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చెయ్యడం లేదని’ పూనమ్ టీం చెబుతుంది. కాబట్టి పూనమ్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పినట్టే అనే డిస్కషన్లు కూడా మొదలయ్యాయ్యి. ఈమె చివరిగా సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘నెక్స్ట్ ఏంటి?’ మూవీలో నటించింది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Poonam Kaur
  • #Actress Poonam Kaur
  • #Poonam
  • #Poonam Kaur

Also Read

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

related news

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

trending news

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

4 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

9 hours ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

10 hours ago
Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

11 hours ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

12 hours ago

latest news

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

14 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version