Poonam Pandey: ఫ్యాన్స్ కి పూనమ్ బోల్డ్ ఆఫర్!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న రియాలిటీ షో ‘లాకప్’. ఈ షోలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ షోలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలంటే కంటెస్టెంట్స్ ఓ పెద్ద సీక్రెట్ ను బయటపెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ నుంచి సంచలన రహస్యాలు బయటకు వస్తున్నాయి. అవి విన్న ప్రేక్షకులు షాక్ అవుతున్నాయి. ఈ సీక్రెట్స్ పలువురు బాలీవుడ్ టీవీ, సినిమా సెలబ్రిటీలకు సంబంధించినవి కావడంతో మరింత ఆసక్తి నెలకొంది.

Click Here To Watch NOW

ఈ రియాలిస్టి షోలో బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూనమ్ ఈ షోలో తన వ్యక్తిగత, వైవాహిక జీవితానికి సంబంధించిన చేదు అనుభవాలను బయటపెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా పూనమ్ ప్రేక్షకులకు సంచలన ఆఫర్ ఇచ్చింది. తనను నామినేషన్స్ నుంచి కాపాడితే బంపర్ ఆఫర్ ఇస్తానంటూ ప్రామిస్ చేసింది. ఈ వారం తనను ఛార్జ్ షీట్ లోకి వెళ్లకుండా ఓటింగ్ తో కాపాడాలని ప్రేక్షకులను కోరుతూ..

ఒకవేళ అలా చేస్తే తాను లైవ్ లో టీషర్ట్ తీసేస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈసారి పూనమ్‌తో పాటు మునావర్, అజంలి, అజ్మా, అలీ మర్చంట్, వినీత్ కాకర్‌ పోటీ పడుతున్నారు. దీంతో పూనమ్ కెమెరా ముందుకొచ్చి.. తనను సేవ్ చేస్తే.. పెద్ద సర్‌ప్రైజ్‌ ఇస్తానని చెప్పింది. ఆమె ప్రకటన విన్న సహ కంటెస్టెంట్స్ లో ఆసక్తి నెలకొంది. దీంతో ఆ సర్‌ప్రైజ్‌ ఏంటో తెలుసుకోవాలని ఎగ్జైట్ అయ్యారు. ఆ ఆఫర్ ఏంటో.. ఫ్యాన్స్ కు చెప్పాలని సవాల్ విసిరారు.

దీనికి పూనమ్‌ అది సర్‌ప్రైజ్‌ అని, లైవ్‌లోనే చెప్తానని అనడంతో పోటీదారుల్లో ఒకడైన వినీత్‌ కాకర్‌.. ఆమె చెప్పేవన్ని ఒట్టి మాటలే అంటూ విమర్శించాడు. దీనిపై రియాక్ట్ అయిన పూనమ్.. ఒకవేళ నన్ను నామినేషన్స్ నుంచి రక్షిస్తే లైవ్‌లో టీ-షర్ట్ తీసేస్తానని.. ఇచ్చినమాటకి కట్టుబడి ఉంటానని డైలాగ్స్ కొట్టింది. మరేం జరుగుతుందో చూడాలి!

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus