Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas Engagement: ప్రభాస్ – కృతి సనన్ నిశ్చితార్థం ఫిక్స్ అట…ట్వీట్ వైరల్!

Prabhas Engagement: ప్రభాస్ – కృతి సనన్ నిశ్చితార్థం ఫిక్స్ అట…ట్వీట్ వైరల్!

  • February 6, 2023 / 11:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas Engagement: ప్రభాస్ – కృతి సనన్ నిశ్చితార్థం ఫిక్స్ అట…ట్వీట్ వైరల్!

‘బాహుబలి'(సిరీస్) తర్వాత ప్రభాస్ కు దేశ, విదేశాల్లో ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో అతని పెళ్లి టాపిక్ కూడా ఇంటర్నేషనల్ టాపిక్ అయిపోయింది. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఎవరొకరు ప్రభాస్ పెళ్లి గురించి రూమర్ లేపుతున్నారు. అది కాస్త ఒక వారం రోజుల పాటు వైరల్ అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అతను త్వరగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. సినిమాలు ఎప్పుడొచ్చినా పర్లేదు కానీ ప్రభాస్ ఓ ఇంటివాడు అయితే బాగుణ్ణు అని వారు కోరుకుంటున్నారు. కాబట్టి.. ప్రభాస్ పెళ్లి రూమర్లు వారం రోజుల పాటు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ప్రభాస్ – అనుష్క పెళ్లి వార్తలు చాలా వచ్చాయి. దీనిపై వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అక్కడితో అయిపోయింది.! అయితే కొద్ది రోజులుగా ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్లో వీళ్ళు దగ్గరవడం.., ప్రేమలో పడటం జరిగిందంటూ ఆ వార్తల సారాంశం. అంతేకాదు వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయారని.. కులం ఒక్కటే కాబట్టి పెళ్లి చేసుకోవాలనే తాపత్రయం వీరిలో ఎక్కువే ఉన్నట్లు కూడా కథనాలు పుట్టుకొచ్చాయి.

కానీ ఇందులో నిజం లేదని ప్రభాస్, కృతి శెట్టి క్లారిటీ ఇచ్చేసారు. కానీ ఓ సెన్సార్ సభ్యుడు మాత్రం ప్రభాస్- కృతి సనన్ వచ్చే వారం మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకుంటున్నట్టు ఆ సెన్సార్ సభ్యుడు ట్వీట్ వేశాడు. అతను మరెవరో కాదు ఉమైర్ సంధు. అతను తరచూ సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెండు రోజుల ముందే రివ్యూలు పెడుతూ ఉంటాడు. అవి జెన్యూన్ గా ఉండవు..! ప్రభాస్- కృతి ల ఎంగేజ్మెంట్ ట్వీట్ కూడా అలాంటిదే అని అభిమానులు సైతం కొట్టిపారేస్తున్నారు

BREAKING NEWS: #KritiSanon & #Prabhas will get engaged next week in Maldives !! So Happy for them.

— Umair Sandhu (@UmairSandu) February 5, 2023

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kriti Sanon
  • #Prabhas

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

7 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version