Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas, Sukumar: మరో సినిమా ఒప్పుకున్న ప్రభాస్..?

Prabhas, Sukumar: మరో సినిమా ఒప్పుకున్న ప్రభాస్..?

  • December 26, 2022 / 07:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Sukumar: మరో సినిమా ఒప్పుకున్న ప్రభాస్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు సైన్ చేస్తున్నారు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఐదారేళ్ల వరకు ఏ మాత్రం తీరిక లేకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆయన ఒప్పుకున్న సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో..? ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేదు కానీ క్రేజీ కాంబినేషన్స్ ను మాత్రం సెట్ చేసుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్, సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా రాబోతుందట.

‘పుష్ప2’ సినిమా రిలీజైన తరువాత ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులను సుకుమార్ మొదలుపెడతాడని అంటున్నారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ2’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో జోరు మీదున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్.. ప్రభాస్-మారుతీ సినిమాను తెరకెక్కిస్తారట. కొన్ని రోజుల క్రితం అభిషేక్ అగర్వాల్, సుకుమార్, వివేక్ అగ్నిహోత్రి కలిసి తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ ఫొటో వెనకున్న స్టోరీ ఇదేనని టాక్. ప్రస్తుతం ప్రభాస్..

‘సలార్’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. మధ్యలో గ్యాప్ తీసుకొని మారుతి సినిమాలో నటిస్తున్నారు. ‘ప్రాజెక్ట్ K’ కోసం నాగ్ అశ్విన్ చిన్న బ్రేక్ ఇవ్వడంతో ఆ సమయాన్ని కూడా మారుతి సినిమా కోసం కేటాయిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమా కోసం ప్రభాస్ చేయాల్సిందేమీ లేదు. ఇక సందీప్ రెడ్డి వంగ అనౌన్స్ చేసిన ‘స్పిరిట్’ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లేలా లేదు.

ఎందుకంటే సందీప్ రెడ్డి ప్రస్తుతం రణబీర్ తో కలిసి ‘యానిమల్’ అనే సినిమా తీస్తున్నారు. ఇది ఎప్పుడు పూర్తవుతుందో ఆ తరువాత ప్రభాస్ సినిమా గురించి ఆలోచిస్తారు సందీప్ రెడ్డి. ఇక సుకుమార్ మరో ఏడాదిన్నర వరకు ‘పుష్ప2’తోనే బిజీగా ఉంటారు. ఆయన రామ్ చరణ్ తో ఓ సినిమా తీస్తారని అన్నారు. దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడేమో ప్రభాస్ తో సినిమా అంటున్నారు. మరి దీనిపై ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి!

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sukumar
  • #Prabhas
  • #Rebel Star Prabhas
  • #Sukumar

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

trending news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

16 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

20 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

23 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

2 days ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

2 days ago

latest news

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

5 mins ago
Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

20 mins ago
Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

23 mins ago
Raashii Khanna: పేరులో రెండు ‘i’లపై క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఏం చెప్పిందంటే?

49 mins ago
Harish Shankar: బాడీ డబుల్‌ రూమర్లు.. ఎంజాయ్‌ చేశానంటున్న హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

59 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version