Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Prabhas: ప్రేమ కోసం జైలుపాలయ్యే పాత్రలో ప్రభాస్!

Prabhas: ప్రేమ కోసం జైలుపాలయ్యే పాత్రలో ప్రభాస్!

  • January 28, 2025 / 11:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రేమ కోసం జైలుపాలయ్యే పాత్రలో ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  (Prabhas) , హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పౌజీ’ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేగంగా జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ 1940ల నేపథ్యంలో ప్రేమ, యుద్ధం, దేశభక్తి అంశాల చుట్టూ రూపొందుతోంది. ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాలు వివిధ లొకేషన్లలో పూర్తవగా, ప్రస్తుతం ప్రధానమైన యాక్షన్ ఎమోషనల్ సీన్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. ప్రత్యేకంగా నిర్మించిన జైలు సెట్‌లో ప్రభాస్ పాత్రకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Prabhas

ఈ చిత్రంలో ప్రభాస్ ప్రేమ కోసం ఖైదీగా మారే పాత్రలో కనిపించనున్నారు. కథ ప్రకారం, తన ప్రియురాలి కోసం జైలుపాలై త్యాగం చేసే ప్రేమికుడిగా ప్రభాస్ తన పాత్రకు జీవం పోస్తున్నారు. ప్రియురాలి ప్రేమను గెలిచేందుకు ఆయన పాత్రలో కనిపించే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్, ఇమాన్వీ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విడాకుల విషయంపై సమంత లేటెస్ట్ కామెంట్స్ వైరల్!
  • 2 మీర్ పేట్ హత్య కేసు.. ఈ సినిమా చూసే ప్లాన్ వేశాడట!
  • 3 పెళ్ళైన ఏడాదికే మళ్ళీ పెళ్లి.. హీరోయిన్ పోస్ట్ వైరల్!

ఇది హను రాఘవపూడి మార్క్ లవ్ స్టోరీతో పాటు యాక్షన్ డ్రామాతో నిండిన చిత్రంగా ఉండబోతుందని సమాచారం. 1940ల స్వాతంత్య్రపూర్వ కాలం నేపథ్యంగా సాగుతున్న ఈ కథ, అప్పటి వాతావరణానికి అనుగుణంగా అద్భుతమైన సెట్స్‌తో తెరకెక్కిస్తున్నారు. దేశభక్తి, యుద్ధభూమి పరిసరాల్లో సాగే ఈ ప్రేమ కథలో నెవ్వర్ బిఫోర్ లాంటి ట్విస్ట్‌లు ఉంటాయని రైటింగ్ టీమ్ చెప్పింది.

ఈ లాంగ్ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారని సమాచారం. జైలు నేపథ్య సన్నివేశాలు, పోరాట సీన్లు, ప్రేమ పాత్రలో ప్రభాస్ పర్ఫార్మెన్స్‌ను హైలైట్ చేస్తూ, ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త స్థాయిలో చేరుకునేలా హను శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ‘పౌజీ’ సినిమా హాలీవుడ్ స్థాయి నిర్మాణ విలువలతో రూపొందుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి సినిమా ఏ రేంజ్ లో హైలెట్ అవుతుందో చూడాలి.

వార్ 2 కోసం మహేష్.. జక్కన్న వదులుతాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fauji
  • #Hanu Raghavapudi
  • #Prabhas

Also Read

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

related news

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

trending news

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

18 mins ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

1 hour ago
Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

2 hours ago
Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

3 hours ago

latest news

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

2 mins ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

13 mins ago
Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

3 hours ago
Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

4 hours ago
Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version