Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » War 2: వార్ 2 కోసం మహేష్.. జక్కన్న వదులుతాడా?

War 2: వార్ 2 కోసం మహేష్.. జక్కన్న వదులుతాడా?

  • January 28, 2025 / 11:06 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

War 2: వార్ 2 కోసం మహేష్.. జక్కన్న వదులుతాడా?

తెలుగు సినిమా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ స్థాయి యాక్షన్ డ్రామా వార్ 2 (War 2) లో ఎన్టీఆర్‌  (Jr NTR) కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan) కలిసి ఈ భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న తారక్ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్ లో కనిపిస్తారని సమాచారం. అయితే ఈ సినిమా హిందీ వర్షన్‌లో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే తెలుగులో ఈ చిత్రానికి మహేష్ బాబు  (Mahesh Babu)  వాయిస్ ఇవ్వబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

War 2

Will Rajamouli Allow Mahesh Babu for War 2 Voice Over (1)

వార్ 2కి తెలుగు మార్కెట్లో మరింత హైప్ తీసుకురావాలంటే, మహేష్ బాబు వాయిస్ ఓవర్ సరైన ఆప్షన్ అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్ మధ్య స్నేహం కూడా ఇందుకు కలిసి వస్తుందని అంటున్నారు. కానీ, ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి (S. S. Rajamouli)  దర్శకత్వంలో రూపొందుతున్న SSMB29 ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు, రాజమౌళి మధ్య వర్క్ కమిట్‌మెంట్ వల్ల, వార్ 2 వాయిస్ ఓవర్ కోసం రాజమౌళి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విడాకుల విషయంపై సమంత లేటెస్ట్ కామెంట్స్ వైరల్!
  • 2 మీర్ పేట్ హత్య కేసు.. ఈ సినిమా చూసే ప్లాన్ వేశాడట!
  • 3 పెళ్ళైన ఏడాదికే మళ్ళీ పెళ్లి.. హీరోయిన్ పోస్ట్ వైరల్!

ఇప్పటికే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచే మహేష్ బాబు పూర్తి సమయాన్ని అందిస్తున్నారు. ఎటువంటి ఇతర కమిట్‌మెంట్స్ లేకుండా ఈ ప్రాజెక్ట్‌కి అంకితమై పని చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ కోసం సమయం కేటాయించగలరా? జక్కన్న మహేష్‌ను వదులుతారా? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, బ్రహ్మాస్త్ర (Brahmāstra) ప్రమోషన్ సమయంలో అయాన్ ముఖర్జీ కోసం రాజమౌళి ఆ సినిమాకు తెలుగులో సమర్పకుడిగా ఉన్నారు. ఇక ఆ అనుభవం కారణంగా వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఇప్పుడు అయాన్ ముఖర్జీ వినతి మేరకు రాజమౌళి, మహేష్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నిర్ణయం వార్ 2కు తెలుగులో మరింత హైప్ తీసుకురాగలదని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతున్న వార్ 2 సినిమా ఏ రేంజ్‌లో ప్రేక్షకులను అలరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

సూపర్ హీరో ట్రెండ్ లో సూర్య.. నెవ్వర్ బిఫోర్ కాన్సెప్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #War 2

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

11 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

12 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

18 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 days ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

5 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

6 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

6 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

7 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version