Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

  • June 16, 2025 / 07:37 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

‘రాజా సాబ్’ (The Rajasaab) టీజర్‌తో అంచనాలు అమాంతం పెంచేశాడు డార్లింగ్ ప్రభాస్ (Prabhas) . ‘సలార్’ ‘కల్కి..’ వంటి సీరియస్ సబ్జెక్ట్ లో నటించడం వల్ల ప్రభాస్ (Prabhas) మార్క్ కామెడీని మిస్ అవుతూ వచ్చాము. అలాగే హీరోయిన్లతో ప్రభాస్ (Prabhas) రొమాంటిక్ ట్రాక్స్ కూడా లేవు. ‘ఆదిపురుష్‌’ (Adipurush) లో అయితే సీతమ్మ(కృతి సనన్) (Kriti Sanon) దూరంగా ఉంటుంది, ‘సలార్’ (Salaar) హీరోయిన్ ఉన్నా.. లవ్ ట్రాక్ లేదు, ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) లో పెద్ద హీరోయిన్ ఉన్నా..

Prabhas

ప్రభాస్ (Prabhas) తో ఆమెకు కాంబినేషన్ సీన్స్ లేవు, అసలు లవ్ థ్రెడ్ అనేది లేదు. దిశా పటాని (Disha Patani) ఉన్నా ఎంతకంతే..! ఇదే బాధని ప్రభాస్ (Prabhas) .. దర్శకుడు మారుతి (Maruthi) వద్ద చెప్పాడట. ‘మన సినిమాలో కుదిరితే ఇద్దరు హీరోయిన్లను పెట్టు డార్లింగ్’ అన్నాడట. అందుకు మారుతి (Maruthi) ‘మీ రేంజ్‌కి ఇద్దరేంటి డాళ్రింగ్ ముగ్గురితో దుమ్ములేపుదాం’ అని చెప్పారట. కథ కూడా డిమాండ్ చేయడం వల్ల మాళవికా మోహనన్ (Malavika Mohanan) , నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) , రిద్ధి కుమార్ (Riddhi Kumar)..లను హీరోయిన్లని తీసుకున్నారు.

prabhas asked heroins for rajasaab movie3

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే
  • 2 Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!
  • 3 Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

పాడుబడిన దెయ్యాల కొంపలో సాగే కథ అయినా రొమాంటిక్ ట్రాక్స్ కూడా ఎంటర్టైన్ చేస్తాయని, ముగ్గురు హీరోయిన్లతో కలిసి ప్రభాస్ డాన్స్ కూడా చేసే సాంగ్ కూడా ఉందని స్పష్టమవుతుంది.ప్రభాస్‌ (Prabhas) తో కలిసి మారుతి సృష్టించబోయే ఈ రొమాంటిక్ ఫాంటసీ అరాచకం మామూలుగా ఉండదని టాక్. హారర్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా కిక్ ఇవ్వనుందట.

prabhas asked heroins for rajasaab movie2

మారుతి (Maruthi) గత చిత్రం ‘పక్కా కమర్షియల్’ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత ఆడకపోయినా, ప్రభాస్ (Prabhas) మాత్రం తన కథ, కథనంపై పూర్తి విశ్వాసంతో ఈ ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపారని మారుతి స్వయంగా చెప్పుకొచ్చాడు. ఓ నిర్మాత వెనుకంజ వేసినా, డార్లింగ్ మాత్రం మారుతి వెన్నంటే నిలిచారట.నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సైతం ‘రాజా సాబ్’ (The Rajasaab)  ప్రభాస్ (Prabhas) కెరీర్‌లోనే ఓ భారీ చిత్రంగా నిలుస్తుందని, బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్, మ్యూజిక్ అందిస్తుందని, ఇందుకోసం అతిపెద్ద ఇండోర్ సెట్‌ను కూడా నిర్మించామని చెప్పారు. ఇక డిసెంబర్ 5న ‘ది రాజాసాబ్’ (The Rajasaab) రిలీజ్ కానుంది.

‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

హీరోయిన్స్ లేక డ్రైగా ఉన్న ఆయన లైఫ్ కి ముగ్గురు హీరోయిన్లు పెట్టాను

నాకు ఇద్దరు హీరోయిన్లను పెట్టగలవా డార్లింగ్ అని అడిగాడు ప్రభాస్..
నేను ముగ్గురు హీరోయిన్స్ పెట్టాను#TheRajaSaab #TheRajaSaabTeaser#Prabhas #MalvikaMohanan #NidhhiAgerwal #Maruthi #TGVishwaPrasad #ThamanS… pic.twitter.com/FumS3H2LuE

— Filmy Focus (@FilmyFocus) June 16, 2025

రాజా సాబ్ లో ప్రభాస్ తో మంచి డ్యాన్స్ నెంబర్ ఉండబోతోంది
ముగ్గురు హీరోయిన్స్ తో ఒక సాంగ్ ఉంటుంది#TheRajaSaab #TheRajaSaabTeaser#Prabhas #MalvikaMohanan #NidhhiAgerwal #Maruthi #TGVishwaPrasad #ThamanS #SKN pic.twitter.com/tlepT9bZSv

— Filmy Focus (@FilmyFocus) June 16, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Disha patani
  • #kriti sanoon
  • #malavika mohanan
  • #Maruthi
  • #Nidhhi Agerwal

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 hour ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 hour ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version