సడెన్ సర్ప్రైజ్ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్..!

  • January 21, 2020 / 01:06 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది ‘సాహో’ తో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత సినిమాని రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్ లో చేయడానికి కూడా రెడీ అయ్యాడు. అయితే ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కొంత పూర్తయ్యింది. అయితే ‘సాహో’ ఫలితాన్ని బట్టి మళ్ళీ అందులో మార్పులు చేయాలని భావిస్తున్నారట చిత్ర యూనిట్ సభ్యులు. ఇదిలా ఉంటే.. సంక్రాంతి చివర్లో ‘ప్రభాస్ 20’ రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభిస్తున్నట్టు అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ప్రభాస్ లుక్ ను మాత్రం ‘చూపించి .. చూపించనట్టు’ రిలీజ్ చేసారు. అయితే ఇటీవల ప్రభాస్ పెదనాన్న అయిన కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకల్లో ప్రభాస్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ ఫొటోల్లో ప్రభాస్ చాలా సన్నగా కనిపించాడు. చాలా గ్లామర్ గా ఉన్నాడు కూడా. ఈ వేడుకలో చాలా మంది సెలబ్రిటీలు హాజరైనప్పటికీ ప్రభాసే ఆకర్షణగా నిలిచాడు. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus