Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Prabhas: ‘మత్తు వదలరా 2’ ట్రైలర్‌ రిలీజ్‌.. ‘రాజాసాబ్‌’ మీద అంచనాలు పెంచిందా?

Prabhas: ‘మత్తు వదలరా 2’ ట్రైలర్‌ రిలీజ్‌.. ‘రాజాసాబ్‌’ మీద అంచనాలు పెంచిందా?

  • September 9, 2024 / 10:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ‘మత్తు వదలరా 2’ ట్రైలర్‌ రిలీజ్‌.. ‘రాజాసాబ్‌’ మీద అంచనాలు పెంచిందా?

‘మత్తువదలరా 2’ సినిమాకు తగ్గట్టే ప్రచారం కూడా సర్కాస్టిక్‌గానే జరుగుతోంది. ఇటీవల సినిమా ట్రైలర్‌ను ప్రభాస్‌ (Prabhas) లాంచ్‌ చేశారు. అయితే దానిని కూడా ఓ కాన్సెప్ట్‌ పెట్టి మరీ చేసింది సినిమా టీమ్‌. కాన్సెప్ట్‌ ఎవరిదో తెలియదు కానీ.. ఆ ట్రైలర్‌ రిలీజ్‌ వీడియో చూశాక ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అయితే ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. కారణం ఆ వీడియోలో ప్రభాస్‌ కామెడీ టైమింగ్‌. వరుస పెట్టి సీరియస్‌, యాక్షన్‌ సినిమాలు చేస్తున్నాడు కానీ ప్రభాస్‌లో మంచి కామెడీ టైమింగ్‌ ఉంది.

Prabhas

దాన్ని ‘బుజ్జిగాడు’ (Bujjigadu) సినిమాతో బయటకు తీశారు దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh). అయితే ఆ తర్వాత ఆ స్థాయి కామెడీ కానీ, కామెడీ సినిమా కానీ ఆయన నుండి రాలేదు. దీంతో ప్రభాస్‌లో (Prabhas) కామెడీ టచ్‌ ఏమన్నా తగ్గిందా అనే చర్చ మొదలైంది. సరిగ్గా ఆ సమయంలోనే ప్రభాస్‌ – మారుతి (Maruthi Dasari) కాంబినేషన్‌లో ‘ది రాజాసాబ్‌’ (The Rajasaab) సినిమా అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా మారుతి స్టైల్‌ కామెడీ – హారర్‌ అని చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?
  • 2 'బిగ్ బాస్ 8'.. 14 మంది కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
  • 3 షారుఖ్ టు బన్నీ.. టాప్ 15 హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్

దీంతో ప్రభాస్‌ను (Prabhas) మరోసారి జోవియల్‌ గెటప్‌లో చూడొచ్చు అని ఫిక్స్‌ అయ్యారు. అనుకున్నట్లుగానే ఆ సినిమా టీజర్‌లో కాస్త కనిపించింది. ఇప్పుడడు ‘మత్తు వదలరా 2’ ట్రైలర్‌ లాంచ్‌లో ఫుల్‌గా కనిపించింది. ఆ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ చెప్పిన డైలాగులు క్యాచీగా ఉన్నాయి. ‘వీడ్ని బయటికెళ్లి ఆడుకోమను’, ‘ఇదేంట్రా ఇంతుంది’, ‘ఇయాల్టికి ఇదొత్తదా’ అంటూ ప్రభాస్‌ అని గోదావరి యాసలో అదరగొట్టాడు.

దీంతో ఇదే స్టైల్‌లో ‘రాజాసాబ్‌’లో డైలాగ్‌లు చెబితే చాలు సినిమా అదిరిపోతుంది. మాకూ కామెడీ లోటు తగ్గుతుంది అని ఫ్యాన్స్‌ అంటున్నారు. ఇక పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘ది రాజాసాబ్‌’ సినిమాను తొలుత సంక్రాంతికి తీసుకొస్తారు అని వార్తలొచ్చాయి. ఓసారి నిర్మాత కూడా అదే మాట అన్నారు. అయితే తర్వాత మాట మారింది. డేటు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10కి వెళ్లింది.

‘కుబేర’ .. నిర్మాతల్ని టెన్షన్ పెడుతున్న బడ్జెట్…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi
  • #Prabhas
  • #The RajaSaab

Also Read

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

related news

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

trending news

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

2 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

2 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

11 hours ago
Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

11 hours ago
NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

12 hours ago

latest news

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

6 hours ago
Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

13 hours ago
R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

22 hours ago
R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version