Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prabhas: ఆ రూల్ కు భిన్నంగా అడుగులేస్తున్న ప్రభాస్.. కారణాలివే!

Prabhas: ఆ రూల్ కు భిన్నంగా అడుగులేస్తున్న ప్రభాస్.. కారణాలివే!

  • September 12, 2024 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఆ రూల్ కు భిన్నంగా అడుగులేస్తున్న ప్రభాస్.. కారణాలివే!

ప్రభాస్ (Prabhas)   మారుతి (Maruthi Dasari) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది రాజాసాబ్  (The Rajasaab)  మూవీ 2025 సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అయితే ప్రభాస్ ఇప్పటివరకు ఒకే సమయంలో ఎక్కువ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అయితే హను రాఘవపూడి (Hanu Raghavapudi) సినిమా కోసం లుక్ ను మార్చుకోవాల్సి ఉండటంతో ది రాజాసాబ్ సినిమాను పూర్తి చేసి ఆ సినిమాతో బిజీ కావాలని ప్రభాస్ భావిస్తున్నారట. ది రాజాసాబ్ సినిమాకు వరుసగా డేట్స్ కేటాయించిన ప్రభాస్ అక్టోబర్ నెలాఖరు సమయానికి షూట్ పూర్తి చేయాలని మారుతికి సూచించారట.

Prabhas

ఆలోపే టాకీ పార్ట్ చేస్తారా? సాంగ్స్ షూట్ కూడా పూర్తి చేస్తారా? అనే ప్రశ్నలకు సంబంధించి జవాబులు దొరకాల్సి ఉంది. ది రాజాసాబ్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో కథ, కథనం కొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది. అటు పీపుల్స్ మీడియా బ్యానర్ కు, ఇటు మారుతికి ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం అనే సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'దేవర' బ్రతికున్నాడా? చనిపోయాడా?
  • 2 శింబు సాయంతో కోలీవుడ్ హీరోల్లో మార్పు వస్తుందా.. అండగా నిలుస్తారా?
  • 3 'దేవర' ఎంట్రీ క్లైమాక్స్..లోనే అంటే..పెద్ద ప్లానే..!

The Rajasaab

ఈ సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీకి కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ది రాజాసాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారనే సంగతి తెలిసిందే, ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ సీన్లు అదిరిపోతాయని తెలుస్తోంది. మారుతి ప్రభాస్ తో ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రభాస్ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉండగా ప్రభాస్ సాధిస్తున్న రికార్డులు ఫ్యాన్స్ ను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్లతో ప్రభాస్ పేరు మారుమ్రోగుతోంది.

మొదటి సినిమాకే ఓన్ డబ్బింగ్.. ‘దేవర’ బ్యూటీ గురించి ఆసక్తికర విషయాలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi Dasari
  • #Prabhas
  • #The RajaSaab

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

5 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

5 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

6 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

6 hours ago

latest news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

1 hour ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

2 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

3 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

4 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version