Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Shruti Marathe: మొదటి సినిమాకే ఓన్ డబ్బింగ్.. ‘దేవర’ బ్యూటీ గురించి ఆసక్తికర విషయాలు.!

Shruti Marathe: మొదటి సినిమాకే ఓన్ డబ్బింగ్.. ‘దేవర’ బ్యూటీ గురించి ఆసక్తికర విషయాలు.!

  • September 12, 2024 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Marathe: మొదటి సినిమాకే ఓన్ డబ్బింగ్.. ‘దేవర’ బ్యూటీ గురించి ఆసక్తికర విషయాలు.!

ఎన్టీఆర్ (Devara). అభిమానులు ‘దేవర’ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 6 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) సోలో హీరోగా రూపొందిన సినిమా ఇది. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రం ఎన్టీఆర్ కి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చిపెట్టింది కానీ, ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ ఎక్కువ శాతం ఎన్టీఆర్ కి దక్కలేదు. ఇది వాస్తవం. అందుకే ‘దేవర’ సక్సెస్ అవ్వాలని.. తిరిగి కాలర్ ఎగరేయాలని వారు ఆశపడుతున్నారు. అయితే నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ వారికి కొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది.

Shruti Marathe

ఎందుకో ‘ ‘దేవర’ ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేదు అని, మరో పాద ఘట్టం సినిమా అని, పార్ట్ 2 డౌటే’ అని ఇలా రకరకాలుగా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే.. ‘దేవర’ ట్రైలర్లో ఎన్టీఆర్ భార్యగా ఓ నటి దర్శనమిచ్చింది. ఈమె గతంలో తెలుగు సినిమాల్లో కనిపించింది లేదు. ఎన్టీఆర్ భార్యగా చేసిన ఆమె ఎవరా? అని అంతా గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అందుతున్న సమాచారం ప్రకారం..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'దేవర' బ్రతికున్నాడా? చనిపోయాడా?
  • 2 శింబు సాయంతో కోలీవుడ్ హీరోల్లో మార్పు వస్తుందా.. అండగా నిలుస్తారా?
  • 3 'దేవర' ఎంట్రీ క్లైమాక్స్..లోనే అంటే..పెద్ద ప్లానే..!

ఈమె పేరు శృతి మరాటే (Shruti Marathe) అని తెలుస్తుంది. గుజరాత్, వడోదర..కి చెందిన ఈమె మరాఠీతో పాటు తమిళ్, హిందీ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. తమిళంలో ఈమెను హేమా మాలిని అంటుంటారు. కెరీర్ ప్రారంభంలోనే ఈమె విచ్చలవిడిగా అందాలు ఆరబోసింది. 2016 లో ఈమె గౌరవ్ ఘట్నేకర్ ను వివాహం చేసుకుంది. తెలుగులో ఈమెకు ‘దేవర’నే మొదటి చిత్రం. ఈ సినిమాలో ఆమె పాత్ర కోసం ఓన్ డబ్బింగ్ కూడా చెప్పుకుందని సమాచారం.

View this post on Instagram

A post shared by Shruti P Marathe (@shrumarathe)

ఈ స్టార్‌ హీరో చేస్తానంటున్న పని మిగిలిన హీరోలూ చేస్తే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #Shruti P Marathe

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

18 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

18 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

18 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

18 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

20 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

18 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

19 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version