Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kalki 2898 AD Team Remunerations: కల్కి మూవీకి ప్రభాస్ పారితోషికం ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Kalki 2898 AD Team Remunerations: కల్కి మూవీకి ప్రభాస్ పారితోషికం ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

  • June 22, 2024 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD Team Remunerations: కల్కి మూవీకి ప్రభాస్ పారితోషికం ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

ప్రభాస్ (Prabhas)  నాగ్ అశ్విన్ (Nag Ashwin)    కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం ఖాయమని చెప్పవచ్చు. ఈ సినిమాలో ప్రేక్షకులకు మూడు ప్రపంచాలను నాగ్ అశ్విన్ చూపించబోతున్నారు. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా కల్కి 2898 ఏడీ తెరకెక్కగా పెంచిన టికెట్ రేట్లతో రిలీజ్ కానుండటంతో ఈ సినిమా సులువుగానే 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను టచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. కల్కి సినిమా బడ్జెట్ ఏకంగా 700 కోట్ల రూపాయలు అని సమాచారం.

ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఏకంగా 600 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ సైతం భారీ మొత్తానికి అమ్ముడైనట్టు సమాచారం అందుతోంది. ప్రభాస్ ఈ సినిమాకు ఏకంగా 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. ఎక్కువ సంఖ్యలో డేట్స్ కేటాయిస్తూ ఉండటంతో ప్రభాస్ భారీ స్థాయిలోనే పారితోషికం అందుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మున్నా భయ్యా లేడు.. అయినా బోల్డ్ నెస్ తగ్గలేదు.!
  • 2 'కల్కి 2898 ad'.. సెన్సార్ చేసిన సన్నివేశాలు ఏంటంటే?
  • 3 చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే టైం వచ్చేస్తుందా?

అమితాబ్ (Amitabh Bachchan) , కమల్ (Kamal Haasan)  చెరో 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారని దీపిక  (Deepika Padukone) రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది. మిగతా ఆర్టిస్టుల, టెక్నీషియన్ల పారితోషికాలు 50 కోట్ల రూపాయలు అని భోగట్టా. కల్కి 2898 ఏడీ విమర్శకులను సైతం మెప్పించే మూవీ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కల్కి 2898 ఏడీ సినిమాలో యాక్షన్ సీన్లు అద్భుతంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

కల్కి 2898 ఏడీ సినిమాలో దీపిక నటన సైతం అద్భుతంగా ఉండనుందని ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి లాంటి సినిమాలు టాలీవుడ్ ఖ్యాతిని ఊహించని స్థాయిలో పెంచుతాయని చెప్పవచ్చు. కల్కి 2898 ఏడీ రిలీజ్ సమయానికి ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

related news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

trending news

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

13 mins ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

26 mins ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

30 mins ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

8 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

2 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

5 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version