Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas: ఆత్మహత్య చేసుకున్న ప్రభాస్ ఫ్యాన్.. ఏమైందంటే?

Prabhas: ఆత్మహత్య చేసుకున్న ప్రభాస్ ఫ్యాన్.. ఏమైందంటే?

  • March 13, 2022 / 09:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఆత్మహత్య చేసుకున్న ప్రభాస్ ఫ్యాన్.. ఏమైందంటే?

భారీ బడ్జెట్ తో తెరకెక్కి భారీ అంచనాలతో విడుదలైన రాధేశ్యామ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ వచ్చింది. కొంతమంది ఈ సినిమా బాగుందని చెబుతుంటే మరి కొందరు మాత్రం ఈ సినిమా తమకు అస్సలు నచ్చలేదని చెబుతున్నారు. రాధేశ్యామ్ సినిమాతో ప్రభాస్ ఇండస్ట్రీ హిట్ సాధిస్తారని భావించిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. అయితే రాధేశ్యామ్ కు నెగిటివ్ టాక్ రావడంతో అభిమాని ఆత్మహత్య చేసుకున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా తిలక్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Click Here To Watch Now

24 సంవత్సరాల వయస్సు ఉన్న రవితేజ అనే యువకుడు రాధేశ్యామ్ సినిమా అంచనాలకు తగిన విధంగా లేదని మనస్తాపానికి గురయ్యాడు. ఉరి వేసుకుని రవితేజ ఆత్మహత్య చేసుకున్నాడు. సినిమా నచ్చకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు తన తల్లితో చెప్పాడని సమాచారం అందుతోంది. రెండేళ్ల తర్వాత తన ఫేవరెట్ హీరో సినిమా విడుదల కాగా ఈ సినిమా అంచనాలకు అనుగుణంగా లేకపోవడం రవితేజను బాధించింది. పోలీసులు ఇప్పటికే ఈ ఘటన గురించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకోవడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తు తర్వాత రవితేజ మృతికి సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు రాధేశ్యామ్ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా ఈ సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఈరోజు ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రేపటినుంచి ఈ సినిమా సాధించే కలెక్షన్లను బట్టి ఈ సినిమా తుది ఫలితంపై ఒక అంచనాకు రావచ్చు.

రాధేశ్యామ్ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో రాధాకృష్ణ కుమార్ కు ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరో చూడాల్సి ఉంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ ఈ సినిమాను నిర్మించగా ఫుల్ రన్ లో ఈ సినిమా నష్టాలను మిగిల్చే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతుండటం గమనార్హం.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashree
  • #jagapathi babu
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radha Krishna Kumar

Also Read

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

trending news

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

19 hours ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

19 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

21 hours ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

21 hours ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

23 hours ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

19 hours ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

20 hours ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

22 hours ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

24 hours ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version