Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prabhas: ‘రాధేశ్యామ్‌’ విషయంలో అనుకున్నదే జరిగిందంటున్నారు!

Prabhas: ‘రాధేశ్యామ్‌’ విషయంలో అనుకున్నదే జరిగిందంటున్నారు!

  • March 15, 2022 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ‘రాధేశ్యామ్‌’ విషయంలో అనుకున్నదే జరిగిందంటున్నారు!

ఎక్స్‌పెక్టేషన్స్‌ రీచ్‌ అవ్వడం అంత ఈజీగా కాదు. సినిమాల్లో అయితే ఇది ఇంకొంచెం ఎక్కువ కష్టం. చిత్రబృందం ప్రమేయం లేకుండానే సినిమా అంచనాలు మించిపోతుంటాయి. ఎంతొద్దు అనుకున్నా… అంచనాలు ఆకాశానికి అంటిపోతుంటాయి. దీంతో వాటిని అందుకోలేక సినిమాలు బాక్సాఫీసు వద్ద చతికిలపడతాయి. ఇది ఒక రకం సమస్య. మరికొన్ని రకాల సినిమాలు ఉంటాయి. సినిమా టీమే హైప్‌లను పెంచేస్తూ ఉంటుంది. చిన్న కథకు, భారీ బిల్డప్‌, హంగులు యాడ్‌ చేసి సినిమా రూపొందిస్తుంది. అసలు కంటే కొసరు ఎక్కువై ఆ సినిమాలు బోల్తాపడతాయి.

Click Here To Watch Now

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా? ‘రాధేశ్యామ్‌’ సినిమా గురించే. ప్రభాస్‌ – రాధాకృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా సినిమాకు రకరకాల రెస్పాన్స్‌లు వస్తున్నాయి. బాలీవుడ్‌ మీడియా అయితే ఏకంగా సినిమాను తూర్పారబట్టాయి. ఇంతోటి కథకు అంత డబ్బులు అవసరమా? అన్ని హంగులు అవసరమా అంటూ అక్కడి క్రిటిక్స్‌ ఉతికి ఆరేస్తున్నారు. మన దగ్గర కూడా ఇంచుమించి అంతే. సినిమా విడుదలయ్యాక కథ, కథనం, దర్శకుడు, హీరో, హీరోయిన్‌ గురించి మాట్లాడకుండా మిగిలిన విషయాలు చర్చకు వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

‘బాహుబలి’ సినిమాలతో ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయిన విషయం తెలిసిందే. అంతటి ఇమేజ్‌ వచ్చాక తర్వాత చేసే సినిమాలు ఆ స్థాయి కథలు అయి ఉండాలి. లేదంటే దేశం మొత్తం ఆ సినిమావైపు చూసే కథలు అయి ఉండాలి. కానీ… ప్రభాస్‌ సినిమాలు అలా ఉండటం లేదు అనేది ఎవరైనా చెప్పేస్తారు. సాధారణ కథలను పాన్‌ ఇండియా లెవల్‌కి ఆల్టర్‌ చేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’ కావొచ్చు.. ఇప్పుడు వచ్చిన ‘రాధేశ్యామ్‌’ కావొచ్చు.. అన్నీ ఫక్తు తెలుగు సినిమా కథలే. అయితే వాటికి అదనపు హంగులు అద్దుతున్నారు.

అన్ని భాషల నటుల్ని సినిమాలోకి తీసుకుంటున్నారు. సాంకేతిక నిపుణుల విషయంలోనూ అంతే. ఈ క్రమంలో సినిమా బడ్జెట్‌ను అమాంతం పెంచేస్తున్నారు. అలా మా సినిమా భారీ చిత్రం, పాన్‌ ఇండియా చిత్రం అంటూ ఆకాశానికెత్తుతున్నారు. ‘సాహో’ సమయంలో ఇలా జరిగే… అంచనాలు అందుకోక సినిమా రావడం, రావడం మూలన పడింది. ఇక ‘రాధేశ్యామ్‌’లో కూడా అదే చేశారు. అంతెందుకు ప్రభాసే చెప్పాడు. ఈ సినిమాను ఇంకా తక్కువ బడ్జెట్‌లో చిన్న సినిమాగా కూడా తీయొచ్చు అని. కాబట్టి think big, make big and deliver big. అంతే కానీ think big, make small and deliver big కాదు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashree
  • #jagapathi babu
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radha Krishna Kumar

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

19 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

19 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

16 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version