Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Imanvi: ఇమాన్వీ ఫ్యాన్ ఫాలోయింగ్ లెక్కలు తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే!

Imanvi: ఇమాన్వీ ఫ్యాన్ ఫాలోయింగ్ లెక్కలు తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే!

  • August 19, 2024 / 06:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Imanvi: ఇమాన్వీ ఫ్యాన్ ఫాలోయింగ్ లెక్కలు తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే!

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)  హను రాఘవపూడి (Hanu Raghavapudi)  కాంబో మూవీలో ఇమాన్వీ ఇస్మాయిల్ (Imanvi) హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇమాన్వీ ఇస్మాయిల్, స్టార్ హీరోయిన్ అనుష్క మధ్య కొన్ని పోలికలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ హను రాఘవపూడి కాంబో మూవీ సక్సెస్ సాధిస్తే ఇమాన్వీ ఇస్మాయిల్ తెలుగులో వరుస సినిమాలతో బిజీ అవుతారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

Imanvi

ప్రభాస్ వల్ల ఇమాన్వీ ఇస్మాయిల్ రాత మారిందని ప్రభాస్ కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నట్టు ప్రకటన వెలువడిన తర్వాత ఒక్కరోజులోనే ఆమెకు ఏకంగా లక్ష మంది ఫాలోవర్లు పెరిగారని సమాచారం అందుతోంది. ఇమాన్వీ ఇస్మాయిల్ కు సంబంధించిన డ్యాన్స్ రీల్స్ సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అద్భుతంగా ఎక్స్ ప్రెషన్స్ పలికించే నటి కావడంతో ఇమాన్వీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరో బాలయ్య మనస్సు బంగారం అంటున్న అభిమానులు!
  • 2 ఆ కారణాల వల్లే ఇంద్ర మేకర్స్ నిర్ణయంలో మార్పు.. ఏమైందంటే?
  • 3 కథ నచ్చినా పవన్ ఆ ప్రాజెక్ట్ లో నటించకపోవడానికి కారణాలివేనా?

ప్రభాస్ ఇమాన్వీ జోడీ బాగుందని అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. దర్శకుడు హను రాఘవపూడి సినిమా సినిమాకు టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లను, ఇతర భాషల హీరోయిన్లను పరిచయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. కళ్లతోనే అద్భుతంగా ఎక్స్ ప్రెషన్లను పలికిస్తున్న ఇమాన్వీ సోషల్ మీడియాలో క్రేజ్ ను సైతం పెంచుకుంటున్నారు.

రాబోయే రోజుల్లో ఇమాన్వీ ఇస్మాయిల్ కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాలి. ఆమెకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉందని భోగట్టా. ఇమాన్వీ ఇస్మాయిల్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య త్వరలో 1 మిలియన్ క్రాస్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తొలి సినిమాలోనే ప్రభాస్ కు జోడీగా నటించే ఛాన్స్ అంటే ఇమాన్వీ చాలా లక్కీ అని అభిమానులు ఫీలవుతున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లతో సంతోషంలో ప్రభాస్ ఫ్యాన్స్.. కానీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanu Raghavapudi
  • #Imanvi Esmail
  • #Prabhas

Also Read

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

related news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

2 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

3 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

22 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago

latest news

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

40 mins ago
Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

2 hours ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

2 hours ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

3 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version