Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas Injured: గాయాలపాలైన ప్రభాస్.. ఏమైందంటే?

Prabhas Injured: గాయాలపాలైన ప్రభాస్.. ఏమైందంటే?

  • December 16, 2024 / 03:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas Injured: గాయాలపాలైన ప్రభాస్.. ఏమైందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి (Prabhas) గాయమైనట్లు ఆయన టీం వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD)  చిత్రం త్వరలో జపాన్లో విడుదల కాబోతుంది. దీంతో అక్కడ సినిమాను ప్రమోట్ చేయాలని దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin), నిర్మాతలైన స్వప్న(Swapna Dutt) , ప్రియాంక దత్(Priyanka Dutt)..లు ప్లాన్ చేశారు. జపాన్లో కూడా ప్రభాస్ కి వీరాభిమానులు ఉన్నారు. ‘సాహో’ (Saaho) ‘సలార్’ (Salaar) సినిమాలు జపాన్లో బాగా ఆడాయి. అందువల్ల ‘కల్కి’ పై అక్కడ మంచి అంచనాలు ఉన్నాయి.

Prabhas Injured:

ఆ సినిమా కాన్సెప్ట్ కూడా వాళ్ళకి నచ్చేదే. అందుకే ప్రభాస్ ని కూడా జపాన్ తీసుకెళ్లి సినిమాని బాగా ప్రమోట్ చేద్దాం అని దర్శకనిర్మాతలు భావించారు. కానీ వీటికి ప్రభాస్ హాజరు కావడం లేదు. ఇందుకు కారణాన్ని కూడా ప్రభాస్ టీం వెల్లడించింది. వారి సమాచారం ప్రకారం.. ‘ప్రభాస్ ఇటీవల ఓ సినిమా షూటింగ్లో భాగంగా గాయపడ్డాడట. ఆ ఇంజ్యురీ వల్ల.. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడని..’ వారు చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun, Chiranjeevi: మెగాస్టార్ ఇంటికి బన్నీ.. అక్కడ ఏం మాట్లాడారు?
  • 2 మళ్ళీ మొదటికి వచ్చిన మంచు వారి గొడవలు!
  • 3 Bigg Boss 8 Telugu Winner Nikhil: బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ కి .. ఎన్ని లక్షల ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా?

అలాగే ‘ప్రస్తుతానికి సినిమా చూసి ఎంజాయ్ చేయండి.. త్వరలోనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను’ అంటూ ప్రభాస్ జపాన్ అభిమానులకి సందేశం పంపినట్టు కూడా వారు తెలిపారు.ఇక ‘కల్కి 2898 ad’ సినిమా ఈ ఏడాది అనగా 2024 జూన్ 27న విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.1100 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని టీం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas

Also Read

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

related news

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 mins ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

42 mins ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

1 hour ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

11 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

1 day ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

4 hours ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

6 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

8 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

10 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version