Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » వెంకటేష్ మహాపై అలాంటి ట్రోల్స్.. ఆ విషయంలో మారాలంటూ?

వెంకటేష్ మహాపై అలాంటి ట్రోల్స్.. ఆ విషయంలో మారాలంటూ?

  • March 7, 2023 / 08:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకటేష్ మహాపై అలాంటి ట్రోల్స్.. ఆ విషయంలో మారాలంటూ?

కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేశ్ మహా చేసిన కామెంట్ల గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. యశ్, ప్రశాంత్ నీల్ లను కించపరిచేలా వెంకటేశ్ మహా చేసిన కామెంట్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కన్నడ మీడియా సైతం వెంకటేశ్ మహాను ట్రోల్ చేస్తూ కథనాలను ప్రసారం చేస్తోంది. తెలుగు, కన్నడ ఇండస్ట్రీల మధ్య గ్యాప్ ను పెంచే విధంగా ఈ కామెంట్లు ఉన్నాయి. ఇప్పటికే యశ్ అభిమానులు వెంకటేశ్ మహాను ట్రోల్ చేస్తుండగా ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ట్రోలింగ్ ను మొదలుపెట్టారు.

తమ ఫేవరెట్ హీరోలతో సినిమాలు చేస్తున్న డైరెక్టర్ టాలెంట్ ను కించపరిచేలా వెంకటేశ్ మహా కామెంట్లు చేయడం సరికాదని ఫ్యాన్స్ నుంచి సైతం అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రీ పెద్దలు ఈ వివాదం విషయంలో జోక్యం చేసుకోవాలని కొంతమంది చెబుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం ఈ వివాదం గురించి నోరు మెదపడానికి ఇష్టపడటం లేదు. ఈ కామెంట్ల గురించి స్పందించి తన స్థాయిని తాను తగ్గించుకోవాలని ఆయన భావించడం లేదు.

ఎవరో ఏదో కామెంట్ చేసినంత మాత్రాన ప్రశాంత్ నీల్ స్థాయి తగ్గదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమా షూట్ తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ టాలీవుడ్ గొప్ప డైరెక్టర్లలో ఒకరిగా ఎదుగుతున్న తరుణంలో ఈ తరహా కామెంట్లు టాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం తీవ్రస్థాయిలో నష్టం కలిగిస్తాయి. ప్రశాంత్ నీల్ పారితోషికం ప్రస్తుతం 50 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

ప్రశాంత్ నీల్ యాక్షన్ సినిమాలతో పాపులారిటీని పెంచుకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రశాంత్ నీల్ ను అభిమానించే అభిమానుల సంఖ్య తక్కువేం కాదు. ప్రశాంత్ నీల్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా భిన్నమైన కథలకు ఈ దర్శకుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. వెంకటేశ్ మహాకు శ్రద్ధాంజలి ప్రకటిస్తూ కొంతమంది ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం. తన కామెంట్ల విషయంలో వెంకటేశ్ మహా మారతారేమో చూడాల్సి ఉంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Venkatesh Maha
  • #Jr Ntr
  • #KGF 2
  • #Prabhas
  • #Prashant Neel

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

11 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

5 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

6 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

23 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

1 day ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version