Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Kalki 2898 AD: కెనడాలో ప్రభాస్ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Kalki 2898 AD: కెనడాలో ప్రభాస్ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

  • July 1, 2024 / 08:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: కెనడాలో ప్రభాస్ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి  (Kalki 2898 AD) సాధించిన ఘన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువేననే సంగతి తెలిసిందే. ఈ సినిమా విదేశాల్లో సాధిస్తున్న రికార్డులు అన్నీఇన్నీ కావు. కెనడాలో కల్కి మూవీ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కెనడా దేశంలో కల్కి సంచలనాలు కొనసాగుతున్నాయి. ఓవర్సీస్ లో సైతం కల్కి మూవీ ప్రభంజనం కొనసాగుతుండటం గమనార్హం.

ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాగా కల్కి నిలవడం గమనార్హం. కమల్ హాసన్ (Kamal Haasan) , దీపికా పదుకొనే (Deepika Padukone)  , దిశా పటాని (Disha Patani) ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేసిన సంగతి తెలిసిందే. సంతోష్ నారాయణ్ (Santhosh Narayanan) ఈ సినిమాకు సంగీతం అందించగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశాలపై ప్రభాస్ దృష్టి పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి సినిమాకు విజయ్ దేవరకొండ ఎంత తీసుకున్నారో తెలుసా?
  • 2 టీ20 వరల్డ్ కప్ లో విజయం.. మహేష్, బన్నీ, తారక్, జక్కన్న రియాక్షన్స్ ఇవే!
  • 3 ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి.. నరేష్ మూవీ గ్లింప్స్ వేరే లెవెల్!

ప్రభాస్ నటుడిగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం ప్రభాస్ కెరీర్ కు ప్లస్ కావడం ఖాయమని ఆ సినిమాలు బిజినెస్ పరంగా కూడా అదరగొడతాయని అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్ వివాదాలకు సైతం దూరంగా ఉంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభాస్ ప్రతిభను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. పారితోషికం పరంగా కూడా స్టార్ హీరో ప్రభాస్ టాప్ లో ఉన్నారు.

ప్రభాస్ కథల ఎంపిక కూడా అద్భుతంగా ఉందని ఒక సినిమాకు మరో సినిమాకు ఏ మాత్రం పొంతన లేని కథలను ఆయన ఎంచుకుంటున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ సినిమాలు బిజినెస్ పరంగా కూడా అదరగొడుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకోవడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

2 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

2 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

3 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

22 hours ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

22 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

24 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

1 day ago
Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version