Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ప్రభాస్ ను మిస్ అవుతున్నాడే…!

టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ప్రభాస్ ను మిస్ అవుతున్నాడే…!

  • January 30, 2021 / 11:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ప్రభాస్ ను మిస్ అవుతున్నాడే…!

తొలిప్రేమ(2018) సినిమా టైం నుండీ తమన్ మంచి ఫాంలో ఉన్నాడు. అతను ఏ సినిమా చేసినా అది మ్యూజికల్ హిట్ అవుతుంది. అంతకు ముందు వరకూ తమన్ మ్యూజిక్ పై ట్రొల్స్ వచ్చేవి. కానీ ఆ చిత్రం నుండీ ట్రోల్స్ చాలా వరకూ తగ్గాయని చెప్పొచ్చు. ఇక అల వైకుంఠపురములో చిత్రం ఆల్బమ్ తో ఇండియా మొత్తం ఊపేసాడు తమన్. ఆ చిత్రం తరువాత తమన్ తో వర్క్ చెయ్యాలని ప్రతీ స్టార్ హీరో తపన పడుతున్నాడు.

పవర కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి వంటి స్టార్ హీరోలందరూ తమన్ ను తమ తరువాతి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు.అయితే ఒక్క ప్రభాస్ మాత్రం తమన్ ను ఇంకా దూరం పెడుతూనే ఉన్నాడు. నిజానికి రెబల్ సినిమాకి మొదట తమన్ నే సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ కారణాలేంటో తెలీదు.. ఆ తరువాత ఆ ప్రాజెక్ట్ నుండీ తమన్ తప్పుకున్నాడు. ఇక సాహో చిత్రానికి కూడా మొదట తమన్ ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు.

కానీ ఓ మేకింగ్ వీడియోకి మాత్రమే తమన్ ను సంగీతం అందించాడు.ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ చేసే సినిమాకి కూడా ఏ.ఆర్.రెహమాన్ తో పాటు తమన్ ను కూడా సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ ఫైనల్ గా మిక్కీ. జె.మేయర్ ను ఫైనల్ చేశారు. బహుశా ప్రభాస్ చేసే పాన్ ఇండియా సినిమాలకు తమన్ మ్యూజిక్ వర్కౌట్ అవ్వదని దర్శక నిర్మాతలు కూడా అతన్ని పక్కన పెడుతున్నారు అనుకుంట.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nag Ashwin
  • #Prabhas
  • #SS Thaman
  • #thaman

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

6 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

8 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

1 hour ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

2 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

3 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version