Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Prabhas: ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కు ప్రభాస్ ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడో…?

Prabhas: ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కు ప్రభాస్ ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడో…?

  • May 26, 2021 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కు ప్రభాస్ ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడో…?

ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.వరుసగా పవన్ కళ్యాణ్,చిరంజీవి, మహేష్ బాబు,బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలకు అతను వర్క్ చేస్తున్నాడు. అంతేకాదు తమిళ,హిందీ పరిశ్రమల నుండీ కూడా తమన్ కు అవకాశాలు వస్తున్నాయి.ప్రస్తుతం తమన్ చేతిలో 10 ప్రాజెక్టులున్నాయి. అయితే తమన్ కు ఓ స్టార్ హీరోతో వర్క్ చేయాలని చాలా ఆసక్తిగా ఉందట.ఎప్పుడెప్పుడు ఆ హీరోతో చేసే అవకాశం వస్తుందా? అని ఎంతో ఉత్కంఠగా తమన్ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు మన ప్రభాస్. నిజానికి తమన్ కు.. రెండు సార్లు ప్రభాస్ సినిమాలకు సంగీతం అందించే అవకాశం వచ్చిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రెండు ప్రాజెక్టులకు తమన్ దూరమైనట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. ప్రభాస్- లారెన్స్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘రెబల్’ కి మొదట తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. కానీ తర్వాత ఏమైందో ఏంటో తెలీదు.. ఆ ప్రాజెక్టు నుండీ తప్పుకుంటున్నట్లు తమన్ ప్రకటించాడు.

మళ్ళీ 6 ఏళ్ళకి ‘సాహో’ చిత్రానికి మ్యూజిక్ అందించే ఛాన్స్ తమన్ కు వచ్చింది. ఓ సందర్భంలో ‘సాహో’ కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గ మ్యూజిక్ ఇస్తానని తమన్ చెప్పుకొచ్చాడు. కానీ కారణాలేంటో తెలీదు ఆ ప్రాజెక్ట్ నుండి కూడా తమన్ తప్పుకున్నాడు. అతని స్థానంలో శంకర్ ఎసాన్ లాయ్ వచ్చి చేరారు. నేపధ్య సంగీతం జిబ్రాన్ అందించారు. అయితే ‘సాహో’ మొదటి మేకింగ్ వీడియోకి తమన్ సంగీతం అందించి ప్రశంసలు అందుకున్నాడు. మరి ప్రభాస్ సినిమాకి ఫుల్ ఆల్బం చేసే అవకాశం తమన్ కు ఎప్పుడు వరిస్తుందో..!

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Rebel movie
  • #Saaho Movie
  • #SS Thaman
  • #thaman

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

24 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

1 day ago

latest news

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

1 hour ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

2 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

4 hours ago
Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

5 hours ago
Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version