• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వెబ్ స్టోరీస్
  • వీడియోస్
Hot Now
  • స్కంద సినిమా రివ్యూ
  • చంద్రముఖి 2 సినిమా రివ్యూ
  • ప్రిన్స్ యవార్ గురించి ఆసక్తికర విషయాలు !

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ తో సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. ప్రభాస్ షెడ్యూల్ ఇదేనా?

Prabhas: ప్రభాస్ తో సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. ప్రభాస్ షెడ్యూల్ ఇదేనా?

  • June 6, 2023 / 12:12 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
Prabhas: ప్రభాస్ తో సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. ప్రభాస్ షెడ్యూల్ ఇదేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఆదిపురుష్ మూవీ నైజాం హక్కులు ఏకంగా 60 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. టాలీవుడ్ ప్రముఖ బ్యానర్లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ హక్కులను ఈ సినిమా నైజాం హక్కులను కొనుగోలు చేసింది.

ఈరోజు తిరుపతిలో ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి పంచెకట్టులో ప్రభాస్ శ్రీవారిని దర్శించుకోవడం గమనార్హం. సుప్రభాత సేవలో పాల్గొన్న ప్రభాస్ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ అధికారులు ప్రభాస్ కు స్వాగతం పలకడంతో పాటు దర్శన ఏర్పాట్లను చేయడం గమనార్హం. దర్శనం తర్వాత ప్రభాస్ రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదాలను తీసుకున్నారు.

ఆలయ అధికారులు (Prabhas) ప్రభాస్ ను పట్టు వస్త్రాలతో సత్కరించడంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రభాస్ ను చూసిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రభాస్ తిరుమలలోనే బస చేయనున్నారని సమాచారం. ఆ తర్వాత ప్రభాస్ తారకరామ స్టేడియంలో జరగనున్న ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కానున్నారని తెలుస్తోంది. ప్రభాస్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరోవైపు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దాదాపుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ ఈవెంట్ తో ఆదిపురుష్ మూవీపై అంచనాలు మరింత పెరుగుతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ లుక్ బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Prabhas
  • #Rebel Star Prabhas

Also Read

Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  ఒడిలో ఉన్న ఈ చిన్నారి ఎవరంటే?

Naveen Chandra: నవీన్ చంద్ర భార్య కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనా.. ఏమైందంటే?

Skanda Collections: ‘స్కంద’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే.!

Rathika Eliminated: బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది ? పెద్దయ్యా అంటూ తన గెయ్యి తానే తవ్వకుందా?

‘డైనోసార్‌’ డేట్‌ ఇచ్చేసింది… ఇక మిగిలిన వాళ్ల సంగతేంటో మరి!

Skanda: స్కందలో అసలు సిసలు డైలాగ్స్ మిస్ అయ్యాయా.. ఏం జరిగిందంటే?

related news

Salaar, Dunki: సలార్ వాయిదా పడినా యూఎస్ లెక్క మారలేదట.. ఏమైందంటే?

Rebel Movie: ఆ ముగ్గురు స్టార్లు తెలివిగా తప్పించుకున్నారు.. ‘రెబల్’ వెనుక ఇంత కథ ఉందా!

Prabhas: ఈ ఏడాది క్రిస్మస్ విన్నర్ ప్రభాస్ మూవీనే.. సాక్ష్యం ఇదేనంటూ?

Salaar Release Date: సలార్ థియేటర్లలోకి వచ్చేంది ఎప్పుడంటే..!

Prabhas: ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనుకోలేదు!

Prabhas: నరికేస్తాం అంటూ వార్నింగ్.. అసలు ఏమి జరిగిందంటే!

trending news

Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  ఒడిలో ఉన్న ఈ చిన్నారి ఎవరంటే?

Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒడిలో ఉన్న ఈ చిన్నారి ఎవరంటే?

4 hours ago
Naveen Chandra: నవీన్ చంద్ర భార్య కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనా.. ఏమైందంటే?

Naveen Chandra: నవీన్ చంద్ర భార్య కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనా.. ఏమైందంటే?

6 hours ago
Skanda Collections: ‘స్కంద’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే.!

Skanda Collections: ‘స్కంద’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే.!

11 hours ago
Rathika Eliminated: బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది ? పెద్దయ్యా అంటూ తన గెయ్యి తానే తవ్వకుందా?

Rathika Eliminated: బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది ? పెద్దయ్యా అంటూ తన గెయ్యి తానే తవ్వకుందా?

23 hours ago
‘డైనోసార్‌’ డేట్‌ ఇచ్చేసింది… ఇక మిగిలిన వాళ్ల సంగతేంటో మరి!

‘డైనోసార్‌’ డేట్‌ ఇచ్చేసింది… ఇక మిగిలిన వాళ్ల సంగతేంటో మరి!

1 day ago

latest news

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ ట్రైలర్.. అక్టోబర్ 6న చిత్రం విడుదల

2 hours ago
ముత్తయ్య మురళీధరన్ గారి బయోపిక్ ‘800’ను ఇండియాలోనే 1100 థియేటర్లలో విడుదల చేస్తున్నాం :నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్

Balakrishna: బాలయ్య గొప్పదనం చెప్పిన ప్రముఖ నటుడు.. ఏం చెప్పాడంటే?

Balakrishna: బాలయ్య గొప్పదనం చెప్పిన ప్రముఖ నటుడు.. ఏం చెప్పాడంటే?

4 hours ago
Sitara: తండ్రికి తగ్గ కూతురు సితార అంటున్న నెటిజన్లు..!

Bhagavanth Kesari: భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య రోల్ తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version