Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ కి బాగానే గాలం వేశారు..!

Prabhas: ప్రభాస్ కి బాగానే గాలం వేశారు..!

  • November 8, 2024 / 10:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ కి బాగానే గాలం వేశారు..!

తెలుగులో ‘మైత్రి మూవీ మేకర్స్’..లా కన్నడలో ‘హోంబలే ఫిలింస్’ సంస్థ బాగా క్లిక్ అయ్యింది.అక్కడ విజయవంతమైన చిత్రాలు అందించి వందల కోట్లు లాభాలు అందుకున్న ఈ సంస్థ.. మెల్ల మెల్లగా టాలీవుడ్లో కూడా స్ట్రాంగ్ అవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో భారీ ప్రాజెక్టులు సెట్ చేసుకుంది.

Prabhas

‘‘ది హోంబలే ఈజ్‌ కాలింగ్‌ ప్రభాస్‌’…! 2026, 2027, 2028 …లో ఈ ప్రాజెక్టులు. ‘సలార్‌ 2’ తో మొదలు’ అన్నట్టు ‘హోంబలే’ సంస్థ ప్రకటించింది. ‘సలార్ 2′ ప్రశాంత్ నీల్ కాబట్టి.. మిగిలిన రెండు ప్రాజెక్టులు ఏమై ఉండవచ్చు? ఏ డైరెక్టర్స్ తో ఉండవచ్చు?’ అని మేకర్స్ భావిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోకి బ్లాక్ మెయిలింగ్ కాల్.. ఏమైందంటే?
  • 2 షూటింగ్లో గాయపడ్డ నటుడు.. ట్రీట్మెంట్ తీసుకుంటూ?
  • 3 డైరెక్టర్ క్రిష్ మళ్ళీ పెళ్లి.. నిజమెంత?

ఆల్రెడీ ఈ బ్యానర్లో ‘సలార్‌’(సీజ్ ఫైర్) చేశాడు ప్రభాస్ (Prabhas). ‘సలార్ 2′(శౌర్యాంగ పర్వం) ఆల్రెడీ సగం షూటింగ్ అయిపోయింది. ఇదిలా ఉండగా.. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభాస్.. కి ‘హోంబలే’ సంస్థ ఎంత వరకు పారితోషికం చెల్లించనుంది అనే డిస్కషన్లు కూడా ఇప్పుడు మొదలయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. రూ.575 కోట్లు ఈ మూడు సినిమాలకి గాను ప్రభాస్ అందుకోబోతున్నట్టు వినికిడి. అంటే ఒక్కో సినిమాకు గాను రూ.191 కోట్లు ప్రభాస్ పారితోషికంగా అందుబోతున్నాడన్న మాట. అంతేకాకుండా 25 శాతం లాభాల్లో వాటా కూడా ఇస్తామని ‘హోంబలే’ సంస్థ ప్రభాస్ కి హామీ ఇచ్చిందట.

‘సలార్’ చిత్రం షారుఖ్ ఖాన్- రాజ్ కుమార్ హిరానీ..ల ‘డంకి’ కితో పోటీపడి మరీ రూ.700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒకవేళ వేరే సీజన్లో వచ్చి ఉంటే.. అది కూడా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి ఉండేది. ‘హోంబలే’ సంస్థ నమ్మకం కూడా అదే అయ్యి ఉండవచ్చు.

ఎక్కడబ్బా ఈ స్టార్‌ హీరోల లంచ్‌… అందరూ కలసి అదిరిపోయే హై ఇచ్చారుగా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

6 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

7 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

8 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

12 hours ago

latest news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

58 mins ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

7 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

8 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version