టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ నటుడిగా ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా డిసెంబర్ నెల 22వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద క్రియేట్ అవుతున్న అన్ని రికార్డులను సులువుగా బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే ప్రభాస్ ఖాతాలో మరో సంచలన రికార్డ్ చేరింది.
ఈ జనరేషన్ లో ప్రభాస్ (Prabhas) సాంఘికం, జానపదం, ఫిక్షన్, మాస్, క్లాస్, పౌరాణికం, ఇలా అన్ని జానర్ల సినిమాలలో నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈతరం హీరోలలో ఇన్ని జానర్ల సినిమాలలో నటించిన హీరో ప్రభాస్ మాత్రమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. సలార్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా సలార్ సెకండ్ పార్ట్ ఎప్పుడు విడుదలవుతుందో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.
సలార్ సినిమాలో ట్విస్టులు సరికొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ఊహించని ట్విస్టులతో ప్రేక్షకుల మనస్సులను గెలుచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో మూవీ షూట్ వచ్చే ఏడాది మొదలుకానుంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రతి సినిమా భారీ రేంజ్ లో తెరకెక్కుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరోలతో ప్రశాంత్ నీల్ వరుస సినిమాలను ప్లాన్ చేసుకుంటూ ఉండటం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటూ ఉండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రశాంత్ నీల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!