Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Salaar: వైజాగ్ లో ‘సలార్’ సినిమా షూటింగ్!

Salaar: వైజాగ్ లో ‘సలార్’ సినిమా షూటింగ్!

  • February 4, 2023 / 08:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: వైజాగ్ లో ‘సలార్’ సినిమా షూటింగ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి ‘సలార్’. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమవుతోంది. కానీ ఇప్పటివరకు ఒక పాట గానీ, టీజర్ గానీ బయటకు రాలేదు. సరైన అప్డేట్స్ కూడా రావడం లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ బయటకొచ్చింది.

విశాఖపట్టణంలో ‘సలార్’ కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టబోతున్నారు. విశాఖ పోర్టులో పదిహేను రోజుల పాటు కీలక సన్నివేశాలను, యాక్షన్ ఎపిసోడ్స్ ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ‘ప్రాజెక్ట్ K’ సినిమా షూటింగ్ కోసం కూడా కొన్ని డేట్స్ కేటాయించారట ప్రభాస్. ఫిబ్రవరి నెల మొత్తం ‘ప్రాజెక్ట్ K’, ‘సలార్’ సినిమా షూటింగ్స్ తో బిజీ కానున్నారు ప్రభాస్. ‘సలార్’ సినిమా సంగతేమో కానీ.. ‘ప్రాజెక్ట్ K’ నుంచి మాత్రం ఈ నెలలో ఒక అప్డేట్ రాబోతుంది.

ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు భాగాలకు సంబంధించిన న్యూస్ పై చిత్రబృందం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరోపక్క ప్రభాస్-మారుతి సినిమాకి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. మార్చిలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఆ విధంగా మూడు ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. ఇవి కాకుండా..

బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో మరో సినిమా చేయాలనుకుంటున్నారు. దాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇవి కాకుండా.. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prashant Neel
  • #Pruthwiraj Sukumaran
  • #Salaar Movie
  • #Shruti Haasan

Also Read

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

related news

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

trending news

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

52 mins ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

2 hours ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

3 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

4 hours ago
Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

17 hours ago

latest news

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

17 mins ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

47 mins ago
Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

2 hours ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version