Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » తన పెళ్లిపై సెటైర్ వేసుకున్న ప్రభాస్

తన పెళ్లిపై సెటైర్ వేసుకున్న ప్రభాస్

  • February 25, 2017 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన పెళ్లిపై సెటైర్ వేసుకున్న ప్రభాస్

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? .. ఈ రెండు ప్రశ్నలు గత ఏడాది మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేశాయి. మొదటిది ప్రభాస్ రీల్ లైఫ్ గురించి అయితే.. రెండోది రియల్ లైఫ్ గురించి. బాహుబలి కంక్లూజన్ ఏప్రిల్ 28 విడుదలయిన తర్వాత బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిపోతుంది. మరి డార్లింగ్ ఎప్పుడు ఇంటివాడు అవుతాడు?.. ఈ ప్రశ్నకి ఇంకా సంధానం దొరకడం లేదు. వాస్తవానికి బాహుబలి కోసం పెళ్లిని పోస్ట్ పోన్ చేశారని గత మూడేళ్ళుగా చెప్పుకుంటూ వచ్చారు. బాహుబలి పూర్తి అయిపోయింది .. మరి ఇప్పుడు సమాధానం ఏమిటి? ..  37 సంవత్సరాల సీనియర్ బ్యాచిలర్ పెళ్లిపై  ఏమంటున్నారు? .. ఆయన అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఇది.

మహా శివరాత్రి సందర్భంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో దీనిపై సరదాగా స్పందించారు. “పెళ్లిపై నా దగ్గర కరక్ట్ ఆన్సర్ లేదు. ఒక వేళ ఆ సమయం వచ్చినప్పుడు సడన్ గా పేపర్ లోను, టీవీలోనూ ఫ్లాష్ న్యూస్ గా వస్తుంది” అంటూ నవ్వుతూ చెప్పారు. ప్రభాస్ సమాధానం విన్న సినీ పెద్దలు.. ఎటువంటి హడావుడి లేకుండా, సీక్రెట్ గా కుటుంభం సమక్షంలో యంగ్ రెబల్ స్టార్ పెళ్లి చేసుకుంటారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. ప్రభాస్ పెళ్లిని చూస్తామా…! పెళ్లి వార్తను చూస్తామా ..! అనేది మాత్రం సస్పెన్స్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bahubali
  • #Bahubali 2
  • #Director Rajamouli
  • #Krishnam Raju
  • #Prabhas

Also Read

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

trending news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

18 mins ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

2 days ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago

latest news

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

2 days ago
Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

3 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version