Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్ తో సినిమా చేయనున్న బాలీవుడ్ డైరక్టర్ ?

ప్రభాస్ తో సినిమా చేయనున్న బాలీవుడ్ డైరక్టర్ ?

  • June 23, 2017 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ తో సినిమా చేయనున్న బాలీవుడ్ డైరక్టర్ ?

‘బాహుబలి’ చిత్రంతో  ప్రభాస్‌ ఇండియన్ స్టార్ గా ఎదిగిపోయారు. ఆయనతో సినిమా చేయాలనీ బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే వారందరీని పక్కనపెట్టి తన మిత్రుల బ్యానర్లో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం యువీ క్రియేషన్స్ బ్యానర్లో సాహో మూవీ చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలయింది. ముంబై లో జరిగే షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ కానున్నారు. ప్రస్తుతం ముంబై లో ఉన్న ప్రభాస్ రహస్యంగా బాలీవుడ్ డైరక్టర్ సాజిద్‌ నదియాద్‌వాలాను కలిసి సినిమా విషయాలు చర్చించినట్లు బాలీవుడ్‌ వర్గాల వారు చెప్పుకుంటున్నారు.

ఈ డైరక్టర్ స్టార్ కిడ్ అయిన టైగర్‌ష్రాఫ్‌, కృతి సనన్‌లాంటి యువ నటీనటుల్ని బాలీవుడ్‌ కి పరిచయం చేశారు. ఇప్పుడు సాజిద్‌ ప్రభాస్‌ను బాలీవుడ్‌కి పరిచయం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి కరణ్ జోహార్ సిద్ధంగా ఉన్నారు. అతని సలహా మేరకు ప్రభాస్, డైరక్టర్ సాజిద్‌ ని కలిసినట్లు సమాచారం. ఆయన చెప్పిన స్టోరీ ప్రభాస్ కి నచ్చితే బాలీవుడ్ ఎంట్రీకి అంతా రెడీ అయినట్లే.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sujeeth
  • #karan johar
  • #Prabhas
  • #Saaho
  • #Saaho Movie

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

10 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

20 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

14 hours ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

16 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version