అక్కడ…”ప్రభాస్” విగ్రహం పెడుతున్నారు!!!

ఎవ్వరికీ దక్కని గౌరవం మన సౌత్ ఇండియన్ హీరోలకు దక్కితే ఆనందించాల్సింది పోయి….కుల్లుకుంటున్నారు తమిళ తంబీలు..ఇంతకీ ఏంటి ఆ కధ….ఎమా గౌరవం అంటే….ఒక్కసారి ఈ కధ చదవాల్సిందే….మీకే అర్ధం అవుతుంది…మన భారత దేశానికి సంభందించినంతవరకూ…అనేక సినిమా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మన సౌత్ నుంచి దక్కని ఎన్నో గౌరవాలు నార్త్ అంటే…బాలీవుడ్ స్థాయి నటులకు దక్కుతూ ఉంటాయి….అదే క్రమంలో బ్యాంకాక్ లో “టుస్సాడ్” మ్యుజియం అని ఒకటి ఉంది…అందులో…ఇప్పటి వరకు హాలీవుడ్, బాలీవుడ్, స్టార్ క్రికెటర్స్, సింగర్స్,పొలిటీషియన్స్ ఇలా ఎంతో మంది విగ్రహాలు అక్కడ పెట్టారు. కానీ మన సౌత్ వాళ్ళవి మాత్రం ఒక్కటి లేదు.

అయితే…బహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా హీరోగా మారిపోయిన మన తెలుగు హీరో ప్రభాస్ విగ్రహాన్ని అక్కడ పెట్టనున్నట్లు సమాచారం…ఇక ఈ విషయం తెలియగానే…తమిళ మీడియాకు బాగా కన్ను కుట్టింది. ఈ విషయంపై ఫయిర్ అయ్యింది…..తమిళంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న ఎమ్జీఆర్ , శివాజీ గనేషన్ , కమల్ హాసన్ లాంటి మహానటులు ఉండగా వాళ్ళకు దక్కని గౌరవం ప్రభాస్ కు దక్కడం ఏంటని మండిపడుతున్నారు. ఇక మిగిలిన ఇండస్ట్రీస్ అయితే…సౌత్ లో స్టార్ డం తో పాటు సినిమా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన హేమా హేమీలు ఎంతమందో ఉండగా ప్రభాస్ కు మాత్రం టుస్సాడ్ మ్యూజియం లో విగ్రహం పెట్టడం ఏంటి ? ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి రాక రాక మన వాళ్ళకి వచ్చిన ఈ అరుదైన గౌరవాన్ని ఇలా నాశనం చేసుకుంటున్నారు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus