Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

  • February 13, 2026 / 03:24 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మంచి మనసు గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్‌లో సాధారణ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్, తనదైన నటనతో క్రమంగా స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. కానీ ఆయన కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన సినిమా మాత్రం బాహుబలి 1 &2 . దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి విజన్‌తో ప్రభాస్ పేరు పాన్-ఇండియా స్థాయిలో మార్మోగిపోయింది.

Prabhas

అంతకుముందు చూసినట్లయితే, డైరెక్టర్ శోభన్ దర్శకత్వంలో ‘వర్షం’ తనలోని హీరోని కొత్తగా చూపించి సూపర్ డూపర్ హిట్ కొట్టగా,రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ లాంటి సినిమాలు ఆయనను మాస్ హీరోగా నిలబెట్టాయి. అలాగే రైటర్ & డైరెక్టర్ కొరటాల శివ తోలి చిత్రమైన ‘మిర్చి’ ఆయనలోని స్టైలిష్ అండ్ మాస్ ఎలేవేషన్స్ ని బాగా చూపించటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు అందుకున్నాయి. పాన్ ఇండియా హిట్ బాహుబలి తర్వాత యంగ్ డైరెక్టర్ సుజీత్ ‘సాహూ’ తో భారీ హైప్ తెచ్చినా, ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. అలా ‘రాధే శ్యామ్’ , ‘ఆదిపురుష్’ ప్రభాస్ కెరీర్‌లో ఫ్లాప్‌గా నిలిచాయి. అయితే KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్ పార్ట్ 1’ తో మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను నిరూపించాడు ప్రభాస్. ఇలా తన మంచితనముతో కొంత మంది దర్శకులకు అవకాశం ఇవ్వగా, వారు ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయారు.

ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఏంటంటే.. కథ ఎంపిక విషయంలో ప్రభాస్ మరింత జాగ్రత్తలు తీసుకుంటూ, అనుభవం ఉన్న దర్శకులకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందొ కానీ ఆయన లైనప్ చూస్తే మాత్రం స్టార్ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులే కనిపిస్తున్నాయి.

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prabhas
  • #Salaar 2

Also Read

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

related news

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Prabhas : ‘రాజాసాబ్’ OTT డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Sai Pallavi : పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో హీరోయిన్ గా సాయి పల్లవి..?

trending news

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

16 mins ago
OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

1 hour ago
Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

3 hours ago
Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

1 hour ago
Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

18 hours ago
Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

18 hours ago
Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version