Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » The Raja Saab: రాజా సాబ్.. ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఎంత?

The Raja Saab: రాజా సాబ్.. ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఎంత?

  • January 18, 2025 / 08:48 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Raja Saab: రాజా సాబ్.. ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఎంత?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  నటిస్తున్న ‘ది రాజా సాబ్’ (The Raja saab) సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. దర్శకుడు మారుతి (Maruthi Dasari) తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ జానర్ చిత్రంలో ప్రభాస్ పూర్తిగా విభిన్న పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి ప్రమోషనల్ పోస్టర్ల వరకు ప్రతీ అంశం ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. వీరు ముగ్గురూ ప్రభాస్‌తో కలిసి మాస్ ఎలిమెంట్స్‌కు తగిన సన్నివేశాల్లో కనిపించనున్నారు.

The Raja Saab

Big Plan for High Voltage Scene in Prabhas's The Raja Saab (3)

ముఖ్యంగా ఒక ప్రత్యేక పాటలో వీరు ప్రభాస్‌తో కలిసి తెరపై మెరుస్తారని తెలుస్తోంది. ఈ సినిమా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాలు కథకు ప్రధాన హైలైట్ కానున్నాయి. అయితే, ఇప్పటివరకు 75 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని సమాచారం. ఇంకా 80 రోజుల వర్క్ మిగిలి ఉందని సమాచారం. ముఖ్యంగా గ్రాఫిక్స్, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్‌ పూర్తి కావాల్సి ఉంది. మేకర్స్ ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నప్పటికీ, ఈ టార్గెట్‌ను చేరడం కష్టసాధ్యమవుతుందనే టాక్ వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తెల్లగా జేసుడే కాదు.. తోలు తీసుడు కూడా తెలుసు!
  • 2 మా జీవితంలో ఏ మార్పు రాలేదు : నజ్రియా
  • 3 'సంక్రాంతికి వస్తున్నాం' చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. ఏమైందంటే?

మారుతి ఈ చిత్రానికి అందించిన కథ పక్కాగా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు. అలాగే, ప్రభాస్ కూడా పాత్రలో కొత్తదనం కోసం కష్టపడుతున్నారట. సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్ పోస్టర్లతో ఇప్పటివరకు అంచనాలు పెంచిన టీమ్, ఈ చిత్రం విడుదలను వాయిదా వేయకుండా ప్రయత్నిస్తోందట. ‘ది రాజా సాబ్’ టీమ్ జూన్ లో విడుదల చేసేందుకు కొత్త డేట్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

The Rajasaab

మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రేక్షకులకు గ్లామర్, హారర్, కామెడీ కలగలిపిన ప్యాకేజీ అందించాలన్నది వారి లక్ష్యం. మరి ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అనుకున్న గడువు లోపల పూర్తి అవుతుందా, లేదంటే వాయిదా పడుతుందా అనేది చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi Dasari
  • #Prabhas
  • #T. G. Vishwa Prasad
  • #The RajaSaab

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version