Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhu Teja: సూపర్ నేచురల్ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ తో నటుడిగా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభు తేజ

Prabhu Teja: సూపర్ నేచురల్ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ తో నటుడిగా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభు తేజ

  • June 29, 2025 / 06:11 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhu Teja: సూపర్ నేచురల్ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ తో నటుడిగా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభు తేజ

ప్రభు తేజ (Prabhu Teja).. అతి త్వరలో ఓ సూపర్ నేచురల్ వెబ్ సిరీస్ ప్రాజెక్టుతో తెరంగేట్రం చేయబోతున్నారు. గతంలో పలు తెలుగు మ్యూజిక్ వీడియోస్ తో ఇతని పేరు మార్మోగింది. సోషల్ మీడియాలో కూడా ఇతని హవా ఎక్కువగానే కనిపిస్తుంది. ప్రభు తేజ జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి.

Prabhu Teja

ప్రభు తేజ కెనడాలో స్థిరపడిన విజయవాడ వాసి. ఇతను పుట్టి పెరిగింది అంతా విజయవాడలోనే. విద్యాభ్యాసం కూడా విజయవాడలోనే జరిగింది. అటు తర్వాత సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా ఎదిగారు. ‘ఆపిల్’ ‘యాక్సెంచర్’ ‘ఇన్ఫోసిస్’ వంటి ప్రఖ్యాత ఎం.ఎన్.సి కంపెనీల్లో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేశారు. కొన్నాళ్ళ తర్వాత మోడలింగ్ రంగంలో అడుగు పెట్టారు. పలు ఇంటర్నేషనల్ మ్యాగ్జైన్స్ కి మోడల్ గా వ్యవహరించి మరింత పాపులర్ అయ్యారు. ఇదే క్రమంలో ప్రభుతేజకి నటనపై ఆసక్తి పెరిగింది.

Prabhu Teja To Make Grand Entry With a Supernatural Web Series1

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 3 Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది
  • 4 ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఆ ఉన్నత లక్ష్యంతోనే ‘రావే కన్నమ్మ’ ‘అయ్యో బ్రహ్మ’ ‘ఎవరే నువ్వు’ వంటి మ్యూజికల్ వీడియో సాంగ్స్ లో నటించారు. వాటికి మంచి పేరొచ్చింది.  అందుకే ప్రభు తేజకి ఓ సూపర్ నేచురల్ వెబ్ సిరీస్ ప్రాజెక్టులో నటించే అవకాశం కూడా లభించింది. ఇండియాలోనే ఇది మొట్ట మొదటి సూపర్ నేచురల్ వెబ్ సిరీస్ ప్రాజెక్టు అని చెప్పాలి. ఇందులో ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ పోషిస్తున్నారు ప్రభు తేజ.  లంక ప్రతీక్ ప్రేమ్ కరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను ‘ఆర్.పి.మూవీ మేకర్స్’ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. సోషల్ మీడియాలో దీనికి మంచి బజ్ ఏర్పడింది. ఈ ప్రాజెక్టుతో ప్రభు తేజ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిద్దాం.

 ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhu Teja

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version