Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

  • June 28, 2025 / 10:08 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు అన్నీ డల్ గా ఉన్నాయి. ఇలాంటి టైంలో ‘కుబేర’ (Kuberaa) వచ్చింది. ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna) వంటి స్టార్స్ కలిసి నటించిన సినిమా.. అందులోనూ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) డైరెక్ట్ చేసిన సినిమా కాబట్టి.. ప్రేక్షకులు బాగానే థియేటర్ కి వెళ్లి చూశారు. టార్గెటెడ్ ఆడియన్స్ కి సినిమా నచ్చింది. తెలుగులో బాగా ఆడింది.

Kuberaa

బ్రేక్ ఈవెన్ సాధించింది. కానీ తమిళంలో మాత్రం దారుణంగా ప్లాప్ అయ్యింది. ధనుష్ (Dhanush) వంటి స్టార్ హీరో నటించిన ఈ సినిమాకి అక్కడ సరైన ఓపెనింగ్స్ లేవు. పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ జనాలు థియేటర్ కి వెళ్లి సినిమా చూడలేదు. ధనుష్ (Dhanush) అభిమానులు సైతం ఈ సినిమాని పట్టించుకోకపోవడం చాలా దారుణమైన విషయం. తాజాగా ‘కుబేర’ (Kuberaa) తమిళ రిజల్ట్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించాడు.

why didn't kuberaa not playing correctly in tamil2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
  • 2 Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?
  • 3 Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 4 Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

ఇటీవల ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో… ‘తెలుగులో ఆడుతున్నంత బాగా తమిళంలో ఆడలేదు. దానికి కారణం ఏమనుకుంటున్నారు?’ అంటూ శేఖర్ కమ్ములను ప్రశ్నించాడు యాంకర్. అందుకు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) బదులిస్తూ.. “నాకు కూడా అర్థం కావడం లేదు. తమిళ్ లో ఎందుకు ఆడట్లేదు అనేది. పికప్ అవుతుందేమో అని ఎదురుచూస్తున్నా..! వాస్తవానికి ‘కుబేర’ లో తమిళ సెన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి.

Kuberaa Movie Review and Rating

అక్కడి జనాలు కూడా రస్టిక్ సినిమాలు ఎక్కువగా చూస్తారు. పైగా ధనుష్ (Dhanush) కూడా ఉన్నాడు. అయినా… తమిళ ఆడియన్స్ కి ఎందుకు కనెక్ట్ అవ్వలేదు అనేది నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎక్కడ తప్పు జరిగింది అనేది” అంటూ చాలా డౌట్లు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

 ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

. @sekharkammula about #Kubera response in Tamil Nadu #Kubera #DhanushRoarsInKuberaa #dhanush #Nagarjuna #NagarjunaAkkineni pic.twitter.com/h9leFEdK0g

— Phani Kumar (@phanikumar2809) June 28, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Kuberaa
  • #nagarjuna
  • #Sekhar Kammula

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

10 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

15 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

16 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

14 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

14 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

17 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

18 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version