Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

  • June 27, 2025 / 12:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. జగత్తు చూడని మహత్తు మీరేలే.. సోషల్‌ మీడియాలో ఈ వీడియోను చూసి అభిమానులు ఇలానే పాటకు కాస్త మార్చేసి పాడుకుంటున్నారు. ఎందుకంటే ఒక హీరోయిన్‌ ఫొటోలు, వీడియోలకు పోజులిస్తేనే మన కుర్రాళ్లను కంట్రోల్‌ చేయలేం. మా హీరోయిన్‌ టూమచ్‌ బ్యూటిఫుల్‌గా ఉంది బాబూ.. ఏమనుకుంటున్నావ్‌ అని పొంగిపోతుంటారు. అలాంటిది ఇద్దరు హీరోయిన్లు ఇలా కలసి ఫొటోలు, వీడియోలకు పోజులు ఇవ్వడం అంటే పెద్ద విషయమే కదా.

Samantha, Sreeleela

ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌ రెడ్‌ కార్పెట్‌ సమయంలో తీసిన వీడియో ఇది. అన్నట్లు ఆ వీడియోలో ఎవరున్నారో చెప్పలేదు. వీడియోనో, పైన ఫొటోనే చూసే ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఒకరు సీనియర్‌ హీరోయిన్‌ సమంత (Samantha) అయితే, మరొకామె జూనియర్‌ హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela). తెలుగులో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు బాలీవుడ్‌లో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇద్దరూ. అలా ముంబయిలో మకాం వేసిన ఈ ఇద్దరూ ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌కి ఇలా గ్లామరస్‌గా హాజరయ్యారు.

Samantha sreeleela glamorous video gone viral2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?
  • 2 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 3 Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

సమంత (Samantha) కాస్త లాంగ్‌ కట్‌ ఉన్న డ్రెస్‌ వేస్తే.. శ్రీలీల (Sreeleela) కాస్త తక్కువ కట్‌ ఉన్న డ్రెస్‌ వేసింది. ఇద్దరి మధ్య అందాల ప్రదర్శనలో సమంత నెగ్గగా.. తాను కూడా తక్కువేమీ కాదు క్యూట్‌నెస్‌తో మెప్పించింది శ్రీలీల. ఫొటోగ్రాఫర్లు అడిగారు అని శ్రీలీలను పిలిచి పక్కన నిల్చోబెట్టుకుని మరీ ఫొటోలకు పోజులిచ్చింది సమంత. ఇద్దరి మధ్య 14 ఏళ్లు గ్యాప్‌ ఉన్నా.. దాదాపు ఇద్దరూ ఒకేలా అందంతో మెరిసిపోతున్నారు అంటే సమంత ఫిట్‌నెస్‌, బ్యూటీ సీక్రెట్‌ మీరు అర్థం చేసుకోవచ్చు.

Actress Sreeleela shocks Samantha (3)

ఇక ఇద్దరూ కలసిన ఫ్రేమ్‌ ఇంత బ్యూటిఫుల్‌గా ఉండేసరికి.. ఇద్దరూ కలిసి నటిస్తే బాగుండు అనే ఫ్యాన్స్‌ కోరిక కూడా బయటకు వచ్చింది. ఇక వీరి సినిమాల సంగతి చూస్తే.. సమంత ప్రస్తుతం ‘రక్త్‌ బ్రహ్మాండ్‌’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. ఇది కాకుండా ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను నిర్మిస్తూ నటిస్తోంది. ఇక శ్రీలీల (Sreeleela) అయితే.. ‘జూనియర్‌’, ‘మాస్‌ జాతర’ (Mass Jathara), ‘ఆషికి 3’, ‘పరాశక్తి’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాల్లో నటిస్తోంది. ‘లెనిన్‌’లో ఉందని చెప్పారు కానీ బయటకు వచ్చేసింది అని లేటెస్ట్ టాక్‌.

మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Sreeleela

Also Read

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

related news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

trending news

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

14 hours ago
Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

20 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

20 hours ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

13 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

16 hours ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

17 hours ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

18 hours ago
Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version