Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

  • February 9, 2026 / 04:44 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

‘స్పిరిట్'(Spirit) భారీ హైప్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ సినిమా. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా కావడంతో.. మొదటి నుండి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఏ వార్త వచ్చినా.. ఇట్టే వైరల్ అయిపోతుంది. ఈ క్రమంలో ఈరోజు ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

Spirit

అదేంటంటే.. ‘స్పిరిట్’ లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ను తీసేశారు అనేది ఆ వార్త సారాంశం. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రకాష్ రాజ్ మధ్య స్క్రిప్ట్ కి సంబంధించి, అలాగే సెట్స్ కి రావాల్సిన టైమింగ్స్ విషయంలో.. మనస్పర్థలు చోటు చేసుకున్నాయని, దీంతో సందీప్ రెడ్డి వంగా.. ప్రకాష్ రాజ్ తో వాగ్వాదానికి దిగారని.. ప్రచారం మొదలైంది. వీటిని చూసి వెంటనే రియాక్ట్ అయ్యారు ప్రకాష్ రాజ్.

prakash raj - spirit

ఆయన తన ట్విట్టర్ ద్వారా ఈ విషయం పై స్పందిస్తూ.. ‘అసత్య ప్రచారాలు చేసే ఫేక్ న్యూస్ బ్యాచ్‌కి ఒక్కటే చెప్పదలచుకున్నాను. ‘స్పిరిట్’ సినిమా షూటింగ్లో భాగంగా నా పాత్రకి సంబంధించిన చిత్రీకరణ ఇంకా మొదలుకాలేదు. అప్పుడే ‘నన్ను తీసేశారు’ అంటూ మీ వాట్సాప్ ఫ్యాక్టరీల్లో లేనిపోని కథలు అల్లేస్తున్నారు. ఇదేం పద్ధతి..! ఇకనైనా మారండి.

జీవితంలో ఎదగడానికి పనిచేయండి’ అంటూ రాసుకొచ్చారు ప్రకాష్ రాజ్. అలాగే ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఆయన ట్రేడ్ మార్క్ హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేశారు.స్వయంగా ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు కాబట్టి… ఆ రూమర్ కి ఫుల్స్టాప్ పడినట్టే..!

మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prakash Raj
  • #Sandeep Reddy Vanga
  • #Spirit
  • #Tollywood

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

trending news

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

4 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

4 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

6 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

6 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

13 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version