పెళ్ళైనా.. తల్లైనా అదే గ్లామర్.. వైరల్ అవుతున్న ప్రణీత లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

ప్రణీత సుభాష్‌ అందరికీ సుపరిచితమే.’ఏం పిల్లో ఏం పిల్లడో’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అటు తర్వాత పలు సినిమాల్లో నటించినా ఈమెకు సరైన హిట్టు పడకపోవడంతో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో చేసిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఈమెకు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆ తర్వాత ఈమెకు సక్సెస్ ఫుల్ సినిమాలు పడకపోయినా ఒకటి, రెండు పెద్ద సినిమాల్లో నటించే అవకాశం దక్కింది.

లాక్ డౌన్ టైంలో ఈమె బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. 2022 జూన్ లో ఈమె పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.అయినా ఈమె అందం చెక్కుచెదరలేదు. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు చూస్తే ఆ మాట ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. కావాలంటే ఆమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus