Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Prasanth Neel, Ram Charan: చరణ్‌తో ఫిక్స్‌ అనుకోవచ్చా దానయ్య గారూ!

Prasanth Neel, Ram Charan: చరణ్‌తో ఫిక్స్‌ అనుకోవచ్చా దానయ్య గారూ!

  • October 16, 2021 / 07:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prasanth Neel, Ram Charan: చరణ్‌తో ఫిక్స్‌ అనుకోవచ్చా దానయ్య గారూ!

టాలీవుడ్‌లో గాసిప్స్‌ ఎలా పుడతాయి అంటే… రెండు రకాల సమాధానాలు వస్తాయి. ఒకటి ఎవరైనా లీక్‌ ఇస్తే, రెండోది అనుకోకుండానో, అనుకునో బయటకు వచ్చే కొన్ని ఫొటోల నుండి. తాజాగా అలాంటి ఓ ఫొటో బయటికొచ్చింది, దాంతోపాటే రూమర్‌ కూడా వచ్చేసింది. అయితే ఈ రూమర్‌ చాలావరకు కరెక్ట్‌ అవ్వొచ్చు అనిపిస్తోంది. కారణం ఆ ఇమేజ్‌ను ట్వీట్‌ చేస్తున్నప్పుడు రాసిన టెక్స్ట్‌. ‘కేజీఎఫ్‌’ తో మొత్తం భారతీయ సినిమాను అల్లాడించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.

ఆ సినిమాకు సీక్వెల్‌ కూడా తీసేశాడు. త్వరలో రాబోతోంది. ఆ సినిమా ఎంత హిట్‌ అవుతుంది అనేది పక్కపెట్టి… వరుసగా అడ్వాన్స్‌లు ఇచ్చి మరీ దర్శకుడి మీద కర్చీఫ్‌లు వేసేస్తున్న మన నిర్మాతలు. హీరోలు కూడా అదే పనిలో ఉన్నారనుంకోండి. తాజాగా మెగా కుటుంబంలో ఓ హీరోతో సినిమా చేయడానికి ప్రశాంత్‌ నీల్‌ ఓకే అన్నాడని సమాచారం. ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. ఇటీవల ప్రశాంత్‌కు రామ్‌చరణ్‌ దంపతులు డిన్నర్‌కు పిలిచారట.

ఈ సమయంలో ప్రశాంత్‌ నీల్‌తోపాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా అక్కడే ఉన్నారు. దానికి సంబంధించిన ఫొటోలను ప్రశాంత్‌ నీల్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో రామ్‌చరణ్‌తో ప్రశాంత్‌ నీల్‌ సినిమా అని అనేసుకుంటున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపైనే ఈ సినిమా ఉండబోతోందని టాక్‌. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Megastar Chiranjeevi
  • #Prashant Neel
  • #Ram Charan

Also Read

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 mins ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

18 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

20 hours ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

21 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

22 hours ago

latest news

Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

58 mins ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

17 hours ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

18 hours ago
Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

19 hours ago
3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version