Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » వరుణ్ తేజ్- ప్రవీణ్ సత్తారు సినిమాకు బ్రేక్.. కారణం?

వరుణ్ తేజ్- ప్రవీణ్ సత్తారు సినిమాకు బ్రేక్.. కారణం?

  • February 28, 2023 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరుణ్ తేజ్- ప్రవీణ్ సత్తారు సినిమాకు బ్రేక్.. కారణం?

ప్రవీణ్ సత్తారు.. టాలీవుడ్లో ఉన్న మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడు. ‘లైఫ్ బిఫోర్ వెడ్డింగ్’ ‘రొటీన్ లవ్ స్టోరీ’ ‘చందమామ కథలు’ ‘గుంటూరు టాకీస్’ ‘పీ ఎస్ వి గరుడవేగ’ వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇక రాజశేఖర్ పని అయిపోయింది అనుకున్న టైంలో అతనికి హిట్ ఇచ్చి.. మళ్ళీ లైఫ్ ఇచ్చింది దర్శకుడు ప్రవీణ్ సత్తారు. అందుకే ఇతనితో సినిమాలు చేయడానికి అగ్ర హీరోలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.

ప్రవీణ్ కూడా చాలా టాలెంటెడ్. హాలీవుడ్ స్థాయిలో తెలుగు సినిమాని తీయగలడు. కానీ ఇతనితో రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి.. ఇతను డైరెక్ట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయినవి ఒకటి రెండు మాత్రమే ఉండడం. ఇక రెండోది..ఇతను తీసే ప్రతి సినిమాకి నిర్మాతతో ఎక్కువ బడ్జెట్ పెట్టించడం. ప్రస్తుతం ప్రవీణ్ వరుణ్ తేజ్ తో.. ‘గాంఢీవ‌ధారి అర్జున‌’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌.

ఈ మధ్యనే ఈ చిత్రానికి సంబంధించిన లండ‌న్‌ షెడ్యూల్ పూర్త‌య్యింది. త్వరలో హైద‌రాబాద్ లో మ‌రో కీల‌క‌మైన షెడ్యూల్ ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇంకా ప్రారంభం కాలేదు. అందుకు కారణం ప్రవీణ్ కు నిర్మాత ప్రసాద్ కు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ వల్ల అని తెలుస్తుంది. లండన్ షెడ్యూల్ కు అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ పెట్టించాడు ప్రవీణ్. అయితే రెండో షెడ్యూల్ కు ఎంత పెట్టాలి అన్నది ముందుగా తనకు ఎస్టిమేషన్ వేసి చెప్పమన్నాడట.

ఆ లెక్క చాలా పెద్దగా ఉందట. ఆ బడ్జెట్ చూసి నిర్మాత సైతం షాక్ తిన్నారు. అంత బడ్జెట్ తాను పెట్టలేనని చెప్పి.. ఫైనల్ గా ఓ లెక్క చెప్పారట. అది ప్రవీణ్ కు నచ్చలేదు. అందుకే షూటింగ్ కు గ్యాప్ వచ్చింది. నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సినిమాకి ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి వెనుకాడడు. కానీ ప్రవీణ్ తీసిన అన్ని సినిమాలు కమర్షియల్ గా ఫెయిల్ అయినవే..! అందుకే అతనికి ఎక్కువ బడ్జెట్ పెట్టడం ఇష్టం లేక ప్రవీణ్ ను కంట్రోల్ లో పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##VT13
  • #Gandeevadhari Arjuna
  • #Praveen Sattaru
  • #Varun Tej

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

7 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

10 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

12 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

20 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

21 hours ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

10 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

14 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

1 day ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version