Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Premalu 2: కంగారుగా ఎనౌన్స్ చేసిన సీక్వెల్ షెల్వ్ అయిపోయింది

Premalu 2: కంగారుగా ఎనౌన్స్ చేసిన సీక్వెల్ షెల్వ్ అయిపోయింది

  • June 11, 2025 / 06:23 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Premalu 2: కంగారుగా ఎనౌన్స్ చేసిన సీక్వెల్ షెల్వ్ అయిపోయింది

మలయాళ చిత్రం “ప్రేమలు” (Premalu)క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మలయాళ చిత్రసీమలో 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఇక తెలుగు రీజనల్ మార్కెట్ లో ఈ సినిమా ఓ చిన్నపాటి ప్రకంపన సృష్టించింది.

Premalu 2

రాజమౌళి (Rajamouli) కుమారుడు కార్తికేయ (karthikeya) ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ ను తెలుగులో రిలీజ్ చేసి మంచి లాభాలు పొందాడు. 90’s వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాకి రాసిన తెలుగు డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.దాంతో ఒరిజినల్ మేకర్స్ వెంటనే “ప్రేమలు 2” అంటూ సీక్వెల్ ను అనౌన్స్ చేశారు.

Premalu 2 shelved2

మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ అటకెక్కిందని తెలుస్తోంది. దర్శకుడు రాసుకున్న కథ హీరో నస్లేన్ కి నచ్చలేదట. ఎన్ని వెర్షన్లు చెప్పినా తాను కన్విన్స్ అవ్వకపోవడంతో.. ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేశాడని తెలుస్తోంది. అయితే.. దర్శకుడు గిరీష్ (Girish) & హీరో నస్లేన్ (Naslen ) కాంబినేషన్ లో ఆల్రెడీ “ఐయామ్ కాదలన్” (I Am Kathalan) అనే సినిమా వచ్చి ఫ్లాపయ్యింది.Malayalam film Premalu set against Hyderabad backdrop is ruling the box-office (3)

ఆ సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ కూడా ఈ సీక్వెల్ మీద పడి ఉండొచ్చు అనుకుంటున్నారు మలయాళ ఇండస్ట్రీ పెద్దలు. సో, ప్రేమలు 2 అఫీషియల్ గా ఆగిపోయినట్లే.అయితే.. “ప్రేమలు”తో నస్లేన్ కి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడగా, మమిత (Mamitha)స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలతో నటిస్తోంది. అలాగే.. ఆ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేసిన సంగీత్ ప్రతాప్ (Sangeeth Prathap), శ్యామ్ మోహన్ (Shyam Mohan) లు కూడా మంచి ఆఫర్లతో బిజీ అయిపోయారు.

బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mamitha Baiju
  • #Naslen K
  • #Sangeeth Prathap)

Also Read

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

related news

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

trending news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

5 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

9 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

10 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

11 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

16 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

9 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

10 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

11 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version