Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prithviraj: మల్టీస్టారర్ సినిమాలలో నా ప్రాధాన్యత దానికే.. పృథ్వీరాజ్ ఏమన్నారంటే?

Prithviraj: మల్టీస్టారర్ సినిమాలలో నా ప్రాధాన్యత దానికే.. పృథ్వీరాజ్ ఏమన్నారంటే?

  • March 27, 2024 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prithviraj: మల్టీస్టారర్ సినిమాలలో నా ప్రాధాన్యత దానికే.. పృథ్వీరాజ్ ఏమన్నారంటే?

సలార్ (Salaar) సినిమాలో ప్రభాస్ (Prabhas), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రల్లో నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెల నుంచి సలార్2 సినిమా షూటింగ్ మొదలుకానుండగా ఈ సినిమా సలార్1 ను ఎన్నో రెట్లు మించి ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ది గోట్ లైఫ్ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. నేను మరో మల్టీస్టారర్ సినిమా చేయాల్సి వస్తే నేను హీరోను చూసి చేయనని పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు.

సలార్ విషయంలో కూడా నేను ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నానని ఆయన తెలిపారు. నేను ప్రభాస్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అని చూడనని స్క్రిప్ట్ చూస్తానని పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్కొన్నారు. నేను స్క్రిప్ట్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. ది గోట్ లైఫ్  (The Goat Life) మూవీ రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిందని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చారు. మలయాళంలో కూడా స్టార్ హీరోగా ఎదిగిన పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంటారేమో చూడాలి.

సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా పృథ్వీరాజ్ సుకుమారన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కెరీర్ పరంగా ఎదుగుతున్నా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ సరైన ప్రాజెక్ట్ లతో ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడితే భారీ విజయాలు కచ్చితంగా సొంతమవుతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్2 సినిమాలో ప్రభాస్ పాత్రకు డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది. సలార్2 సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ కాంబో సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని భోగట్టా.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prithviraj Sukumaran
  • #SALAAR
  • #The Goat Life

Also Read

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

trending news

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

15 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

2 days ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

2 days ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

3 days ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version