Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Prithviraj Sukumaran: చుట్టూ ఉండేవాళ్లను ప్రభాస్ అలా చూసుకుంటారు.. పృథ్వీరాజ్ ఏమన్నారంటే?

Prithviraj Sukumaran: చుట్టూ ఉండేవాళ్లను ప్రభాస్ అలా చూసుకుంటారు.. పృథ్వీరాజ్ ఏమన్నారంటే?

  • December 16, 2023 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prithviraj Sukumaran: చుట్టూ ఉండేవాళ్లను ప్రభాస్ అలా చూసుకుంటారు.. పృథ్వీరాజ్ ఏమన్నారంటే?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. సలార్ మూవీలో వరద రాజమన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ సలార్ లో ప్రభాస్ దేవా పాత్రలో కనిపించనున్నారని చెప్పుకొచ్చారు. నేను వరద రాజమన్నార్ రోల్ లో కనిపిస్తానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. నా సినీ కెరీర్ లో ఇప్పటివరకు సలార్ లాంటి గొప్ప స్క్రిప్ట్ ను చూడలేదని ఈ సినిమాలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన కామెంట్లు చేశారు.

సలార్ మూవీ హిట్టవుతుందని కాన్ఫిడెన్స్ ఉందని పృథ్వీరాజ్ (Prithviraj Sukumaran) పేర్కొన్నారు. నాకు చాలా తక్కువమంది ఫ్రెండ్స్ ఉన్నారని ఆయన కామెంట్లు చేశారు. కానీ నేను తరచూ ఫోన్ లో మాట్లాడే వ్యక్తులలో ప్రభాస్ ఒకరని ఆయన వెల్లడించారు. ప్రభాస్ సెట్ లో ఉన్న అందరినీ జాగ్రత్తగా చూసుకుంటారని ప్రభాస్ అందరి కోసం భోజనం తెప్పిస్తాడని పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్లు చేశారు.

సలార్ సినిమాతో నా కల నెరవేరిందని ఇప్పటివరకు టీజర్, ట్రైలర్ లో చూసింది చాలా తక్కువని ఆయన వెల్లడించారు. ఎన్నో ఎమోషన్స్ తో ముడి పడి ఉన్న కథ ఇదీ అని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. సలార్ సెకండ్ పార్ట్ లీడ్ కూడా అద్భుతంగా ఉందని ఆయన కామెంట్లు చేశారు. కెనడాలోని ప్రభాస్ ఫ్యాన్స్ ఆరు హెలికాఫ్టర్లతో ప్రభాస్ కు ఎయిర్ సెల్యూట్ చేశారు. సలార్ భారీ పోస్టర్ ను ఏర్పాటు చేసి ఆరు హెలికాఫ్టర్లను గాలిలో ఎగురవేశారని సమాచారం అందుతోంది.

సలార్ మూవీ ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందేమో చూడాలి. సలార్ సినిమా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ మూవీకి ఊహించని రేంజ్ లో బిజినెస్ జరిగింది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prithviraj Sukumaran

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

18 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

18 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

19 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

2 days ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

2 days ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

2 days ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 days ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version