Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prithviraj Sukumaran: 72 గంటల పాటు కేవలం నీళ్లు.. బ్లాక్‌ కాఫీ మాత్రమే… ఇంకా ఎన్నో!

Prithviraj Sukumaran: 72 గంటల పాటు కేవలం నీళ్లు.. బ్లాక్‌ కాఫీ మాత్రమే… ఇంకా ఎన్నో!

  • March 21, 2024 / 07:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prithviraj Sukumaran: 72 గంటల పాటు కేవలం నీళ్లు.. బ్లాక్‌ కాఫీ మాత్రమే… ఇంకా ఎన్నో!

సినిమా కోసం ఎన్ని కష్టాలైనా పడినవాళ్లే స్టార్‌ హీరో అవుతారు అంటారు. గతంలో చాలామంది ఇలా చేసి చూపించారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. వన్స్‌ స్టార్‌ అయ్యాక కూడా దాన్ని కొనసాగిస్తే సూపర్‌ స్టార్‌ అంటారు. అలాంటి వాళ్లలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)  ఒకరు. సినిమా అంటే ఆయనకు ఓ ఊపు వచ్చేస్తుంది. దాని కోసం ఏళ్ల తరబడి కష్టపడటానికి ఆయన ఎప్పుడూ సిద్ధమే. సరైన తిండి, కంటి నిండా నిద్ర లేకుండా సినిమా చేసేయమన్నా ఆయన చేసేస్తారు అంటారు. అలా ఇప్పుడు ఆయన చేసిన సినిమా ‘ది గోట్ లైఫ్‌’(The Goat Life).

కథ, పాత్ర కోసం తమను తాము మార్చుకునే అతికొద్ది మందిలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఒకరు. ఆయన ప్రధాన పాత్రలో బ్లెస్సీ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఆడు జీవితం: ది గోట్‌ లైఫ్‌’. సుదీర్ఘ కాలం చితరీకరణ చేసుకున్న ఈ సినిమా మార్చి 28న విడుదలవుతోంది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమనాఉ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఆసక్తికర విషయాలను ఆయన ఇటీవల వెల్లడించారు. అవి వింటుంటే… ఓ సినిమా కోసం ఇంత కష్టపడతారా అని అనిపించకమానదు.

ఎడారిలో దారి తప్పిపోయి ఆకలితో అలమటించే వ్యక్తిగా కనిపించాలని దర్శకుడు చెప్పారట. దీంతో పృథ్వీరాజ్‌ భోజనం మానేయాలనుకున్నారట. ఆహారం కోసం రోజుల పాటు వేచి చూసిన వ్యక్తి ఎలా కనిపిస్తాడో అలాగే కనపడాలనుకున్నారట. దీంతో ఎక్కువ సమయం ఉపవాసం ఉన్నారట. కొన్నిసార్లు 72 గంటల పాటు కేవలం మంచి నీళ్లు, కొద్దిగా బ్లాక్‌ కాఫీ తీసుకునేవాడట. శారీరకంగా అనుకున్న మార్పు రావాలంటే కేవలం ఆహారం మానేస్తే సరిపోదని తర్వాత అనిపించిందట.

అందుకు మానసికంగానూ సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. శరీరం రెండు, మూడు రోజులు పాటు ఆహారం తీసుకోకపోయినా నిలబడుతుందని, అయితే ఏదైనా తినమని మెదడు చెబుతుందని పృథ్వీరాజ్‌ అన్నారు. అదే అసలైన ఛాలెంజ్‌ అని కూడా చెప్పారు. అలా ఈ సినిమా కోసం ఏకంగా 31 కేజీలు తగ్గిపోయారట.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadujeevitham
  • #Prithviraj Sukumaran

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

7 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

15 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

18 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

18 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

19 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

8 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

9 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

13 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

14 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version