Priya Vadlamani: ప్రియా వడ్లమాని యమ గ్లామర్ ఫోటోలు వైరల్!

  • August 15, 2023 / 05:23 PM IST

ప్రియా వడ్లమాని అందరికీ సుపరిచితమే. ‘హుషారు’ లో ‘ఉండిపోరాదే..’ అనే రొమాంటిక్ సాంగ్ కి ఉన్న ఫ్యాన్స్ కి ఈమె బాగా తెలుసని చెప్పొచ్చు. ఆ ఒక్క పాటతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయిపోయింది ప్రియా వడ్లమాని..! అయితే హుషారు ఈమెకు మొదటి సినిమా కాదు. అంతకు ముందు కూడా ఈమె ‘ప్రేమకు రెయిన్ చెక్’ ‘శుభలేఖలు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే పేరు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం ‘హుషారు’. ఆ తర్వాత ‘ఆవిరి’, ‘కాలేజ్ కుమార్’ అనే చిత్రాల్లో కూడా నటించింది కానీ అవి సక్సెస్ కాలేదు.

2022 చివర్లో వచ్చిన ‘ముఖచిత్రం’ అనే మూవీలో రెండు విభిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఓ పాత్రలో సిగరెట్లు కాలుస్తూ, అందాలు ఆరబోస్తూ చాలా బోల్డ్ గా నటించగా.. మరో పాత్రలో బ్రాహ్మణ యువతిగా చాలా పద్దతిగా చీరకట్టులో కనిపించి ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఈమె అందాల ప్రదర్శన ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈమె చేసిన గ్లామర్ షో హాట్ టాపిక్ అయ్యింది. ఈమె (Priya Vadlamani) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus