‘హుషారు’ బ్యూటీ ప్రియా వడ్లమాని యమ గ్లామరస్ ఫోటోలు వైరల్..!

ప్రియా వడ్లమాని.. ఈ భామ ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది. 2018 లో చివర్లో వచ్చిన ‘హుషారు’ చిత్రంతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. ఈ చిత్రంలో ‘ఉండిపోరాదే..’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పాట అందరి నోట మార్మోగింది. ఈ పాటలో అందాలు ఆరబోసింది ప్రియా వడ్లమానినే..! అయితే హుషారు ఈమెకు మొదటి సినిమా కాదు. అంతకు ముందు కూడా ఈమె ‘ప్రేమకు రెయిన్ చెక్’ ‘శుభలేఖలు’ వంటి చిత్రాల్లో నటించింది.

అయితే పేరు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం ‘హుషారు’. ఆ తర్వాత ఆవిరి, కాలేజ్ కుమార్ అనే చిత్రాల్లో కూడా ఈమె నటించింది. ఇక త్వరలోనే ఈమె ‘ముఖచిత్రం’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన లభించింది. ఈ మూవీలో రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగిన పాత్రల్లో ఈమె కనిపించనుంది. ‘ముఖచిత్రం’ లో విశ్వక్ సేన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా ప్రియా వడ్లమాని.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి లక్ష మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె గ్లామర్ ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus