Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

  • March 23, 2026 / 05:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

ఒక దర్శకుడు వంద సినిమాలు చేయడమే పెద్ద విషయమే. ఈ ఫీట్‌ చేసిన దర్శకులు టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్‌ సినిమాలోనే తక్కువ ఉన్నారు. అలాంటిది తన మొదటి సినిమా చేసిన హీరోతోనే ఇప్పుడు వందో సినిమా కూడా చేస్తున్నారు అంటే పెద్ద విషయమే కదా. ఒకటో, వందో సినిమా చేస్తున్న ఆ దర్శకుడు ప్రియదర్శన్‌ కాగా.. ఆ ఘనతలో భాగమై, మరో ఘనత సృష్టించిన హీరో మోహన్‌ లాల్‌. ఇప్పుడు ఈ విషయమే వైరల్‌ అవుతోంది.

Priyadarshan

తన వందో సినిమాను మోహన్‌ లాల్‌ తోనే చేస్తానని గతంలోనే చెప్పారు ప్రియదర్శన్‌. అలా చెప్పినట్లుగానే సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడింది. సినిమాను ప్రకటిస్తూ మోహన్‌లాల్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. సినిమా పట్ల ప్రియదర్శన్‌కు ఉన్న ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది అంటూ పొగిడేశారు. ఈ అద్భుతమైన ప్రయాణంలో తానూ ఓ భాగం కావడం ఆనందంగా ఉందంటూ పొగిడేశారు.

‘పూచక్కోరు మూక్కుతి’ అనే సినిమాతో ప్రియదర్శన్‌ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో హీరో మోహన్‌లాల్‌. 1984 వచ్చిన ఈ సినిమా హిట్‌ కావడంతో ప్రియదర్శన్‌ – మోహన్‌లాల్‌ కాంబినేషన్‌కి హిట్‌ కాంబో అనే క్రేజ్‌ వచ్చింది. ఆ తర్వాత వీరి కలయికలో ‘కాలాపానీ’, ‘మిన్నరం’, ‘మరక్కర్‌’ లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ‘ఒప్పమ్‌’ అనే సినిమాను చేస్తున్నారు.

మలయాళం, హిందీ, తమిళం, తెలుగులో ప్రియదర్శన్‌ సినిమాలు చేశారు. తెలుగులో ఆయన తెరకెక్కించిన ‘నిర్ణయం’, ‘గాండీవం’ అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్‌లు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌ హీరోగా ‘భూత్‌బంగ్లా’ అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 10న విడుదల చేస్తున్నారు. ఈ పనులు పూర్తయ్యాక ‘ఒప్పమ్‌’ పనులు ప్రారంభమవుతాయి అని చెబుతున్నారు. ఈ సినిమాలో మాలీవుడ్‌లో సీనియర్‌ స్టార్లు, యంగ్‌స్టార్‌లు చాలా మంది అతిథి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.

తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohanlal
  • #Priyadarshan

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

5 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

5 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

4 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

7 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version