Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » మల్లేశంతో తెలుగు సినిమాకు మంచి రోజులొచ్చాయి: ప్రియదర్శి

మల్లేశంతో తెలుగు సినిమాకు మంచి రోజులొచ్చాయి: ప్రియదర్శి

  • June 27, 2019 / 03:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మల్లేశంతో తెలుగు సినిమాకు మంచి రోజులొచ్చాయి: ప్రియదర్శి

మల్లేశం చిత్రం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్బంగా ఈ చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యింది. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.ఈ సందర్బంగా…

priyadarshi-about-mallesham-movie

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ… ముందుగా మీడియా వారికి కృతజ్ఞతలు, మంచి సినిమా చేస్తే దాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆధరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువయ్యింది. ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తుండగా బస్సులో డ్రైవర్ తెలుగు సినిమా వేశారు, ఆ సందర్భంలో అక్కడున్న పబ్లిక్ తెలుగు సినిమా వద్దు, ఎప్పుడూ చూసిన ఒకే మూస ధోరణిలో సినిమాలు ఉంటాయని చెప్పడం విన్న నాకు భాదేసింది. కానీ ఇప్పుడు తెలుగు సినిమా ధోరణి మారింది. కొత్త కథలు కొత్త దర్శకులు వస్తున్నారు. మల్లేశం లాంటి మంచి సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి వెంకట్ సిద్దారెడ్డి కృషి ఎంతో ఉంది. ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రాజ్ గారు ఈ సినిమాను చేయాలనుకోవడం అందులో నేను భాగం అవ్వడం సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము ఇటీవల వైజాగ్, రాజమండ్రి లో ఈ చిత్ర సక్సెస్ టూర్ ను నిర్వహించాము. అక్కడ వారి స్పందన చూస్తుంటే చాలా ఆనందం వేసింది. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న అందరికి థాంక్స్ చెబుతున్నాను”అన్నారు.

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

priyadarshi-about-mallesham-movie2

హీరోయిన్ అనన్య మాట్లాడుతూ… మల్లేశం సినిమా చూసి నా నటన గురించి అందరూ మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది. నటి అవ్వాలని కోరిక ఈ సినిమాతో నెరవేరింది. దర్శకుడు రాజ్ గారికి ధన్యవాదాలు, ఈ పాత్రకోసం నన్ను తీసుకున్నందుకు. షూటింగ్ సమయంలో హీరో దర్శి సపోర్ట్ మరువలేనిది. ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేసారు వారందరికీ థాంక్స్” అన్నారు.

priyadarshi-about-mallesham-movie1

దర్శకుడు రాజ్ మాట్లాడుతూ… మల్లేశం చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసి సక్సెస్ కు కారణం అయిన పిఆర్వో వంశీశేఖర్ కు థాంక్స్. నటీనటులందరు ఈ సినిమాలో బాగా చేశారు వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా టెక్నీషియన్స్ సపోర్ట్ మరువలేనిది. పెద్దింటి అశోక్ డైలాగ్స్, కెమెరామెన్ బాలు, రచయిత గోరింటి వెంకన్న, ఆర్ట్ డైరెక్టర్ లక్ష్మణ్ ఏలే, కాస్ట్యూమ్స్ శ్రీపాల్ ఇలా అందరి సహకారం మరువలేనిది.

priyadarshi-about-mallesham-movie3

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్దారెడ్డి మాట్లాడుతూ… నేను ఎనిమిది, తొమ్మిది ఏళ్ళ క్రితం సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి రకరకాల జాబ్స్ చేసాను. ఇటీవల విడుదలైన కేర్ ఆఫ్ కాంచరపాలెం సినిమాకు పని చేసిన తరువాత సంతృపినిచ్చింది. ఆ సినిమా తరువాత మెంటల్ మదిలో మల్లేశం సినిమాకు వర్క్ చేయడం మర్చిపోలేని అనుభూతి. మల్లేశం సినిమా ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యింది. దర్శకుడు రాజ్ గారు కేవలం ఈ సినిమా చెయ్యాలని సంకల్పంతో ముందుకు వెళ్లారు. ఆయన అనుకున్న దానికంటే ఈరోజు ఎక్కువగా ఆడియన్స్ ఈ సినిమాను రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా బాగుందని మౌత్ టాక్ స్ప్రెడ్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్” అన్నారు.

priyadarshi-about-mallesham-movie4

మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ మాట్లాడుతూ…కేవలం సినిమా మీద ఫ్యాషన్ తో దర్శకుడు రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. మీడియా ఈ సినిమాను బాగా సపోర్ట్ చేసింది. నేను ఈ సినిమా చేస్తున్న సమయంలో వేరే సినిమా చేస్తున్నా అందువల్ల ఈ సినిమాకు కాస్త ఆలస్యంగా ట్యూన్స్ ఇచ్చినా దర్శకుడు రాజ్ గారు నన్ను ప్రోత్సహించిన విధానం మర్చిపోలేనిది. ప్రియదర్శి , అనన్య మిగిలిన నటీనటులందరు బాగా చేసారు. ఈ సినిమాను ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్ కు థాంక్స్” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya
  • #Chintakindi Mallesham
  • #Jhansi
  • #mallesham movie
  • #Mark K Robin

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

trending news

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

37 mins ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

53 mins ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 hour ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

3 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

4 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

22 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

23 hours ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

1 day ago
Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

1 day ago
Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version