Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Priyamani: రెమ్యూనరేషన్‌.. వర్కింగ్ అవర్స్‌ మీద ఓపెన్‌ అయిన ప్రియమణి.. ఏమందంటే?

Priyamani: రెమ్యూనరేషన్‌.. వర్కింగ్ అవర్స్‌ మీద ఓపెన్‌ అయిన ప్రియమణి.. ఏమందంటే?

  • October 28, 2025 / 12:29 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyamani: రెమ్యూనరేషన్‌.. వర్కింగ్ అవర్స్‌ మీద ఓపెన్‌ అయిన ప్రియమణి.. ఏమందంటే?

గత కొన్ని రోజులుగా ఇండియన్‌ సినిమాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం ‘పని గంటలు’. అంతకుముందు ఎక్కువగా వినిపించిన విషయం అంటే ‘రెమ్యూనరేషన్‌’. ఇండియన్‌ సినిమాలో హీరోలు, హీరోయిన్ల మధ్య వయసు గ్యాప్‌తో పాటు రెమ్యూనరేషన్‌ గ్యాప్‌ కూడా ఎక్కువగా ఉంటుంది అంటూ అప్పట్లో చురకలు వినిపించేవి. అయితే ఆ గ్యాప్‌ ఇప్పటికీ తగ్గేలేదు అనుకోండి. ఇప్పుడు అయితే పని గంటల కాన్సెప్ట్‌ బయటకు వచ్చింది. దీపిక పడుకొణె విషయంలో బయటకు వచ్చిన ఈ చర్చ.. హీరోలు టైమ్‌కి సెట్స్‌కి రారు అనే మాటతో మరింత పెరిగింది.

Priyamani

బాలీవుడ్‌లో ఈ పరిస్థితి ఎక్కువని చాలా రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. పని గంటలు గురించి మమ్మల్ని అంటారు కానీ.. బాలీవుడ్‌లో కొంతమంది హీరోలు చెప్పిన సమయానికి రారు అని దీపిక పడుకొణె చెప్పింది. ఇప్పుడు ప్రియమణి కూడా ఇదే మాట అంటోంది. అయితే ఆమె చెప్పేది షెడ్యూల్‌ మొదలయ్యే సమయం గురించి. ఇటీవల కాలంలో సౌత్‌ సినిమాలతోపాటు నార్త్‌ సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉంది ప్రియమణి. ఈ క్రమంలో రెండు పరిశ్రమల మధ్య తేడాలు చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

priyamani about remuneration

తన సహనటుల కంటే తనకు తక్కువ పారితోషికం వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పిన ప్రియమణి.. ఆ విషయంలో తానెప్పుడూ బాధపడలేదు అని చెప్పింది. నేనెప్పుడూ రెమ్యూనరేషన్‌కి ప్రాధాన్యం ఇవ్వలేదు. స్టార్‌డమ్‌ ఆధారంగా పారితోషికం అందిస్తారని నాకు తెలుసు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే దర్శకనిర్మాతలను డబ్బులు అడుగుతాను అని చెప్పింది. ఈ క్రమంతో తనతో కలసి నటించిన వారి కంటే తనకు తక్కువ రెమ్యూనరేషన్‌ వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పింది

ఇక దక్షిణాది, ఉత్తరాది సినిమా పరిశ్రమల్లో షూటింగ్‌ టైమింగ్స్ గురించి కూడా ప్రియమణి మాట్లాడింది. రెండు ఇండస్ట్రీల్లో చిత్రీకరణ విధానం భిన్నంగా ఉంటుంది. దక్షిణాది సినిమా పరిశ్రమల్లో ఉదయం 8 గంటలకు షూటింగ్‌ ప్రారంభిస్తామని షెడ్యూల్‌ ఇస్తే కచ్చితంగా ఆ టైమ్‌కి ప్రారంభించేస్తారు. బాలీవుడ్‌లో ఆ సమయానికి నటీనటులు ఇంటి నుంచి బయల్దేరుతారు అని ప్రియమణి చెప్పింది.

ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyamani

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

9 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

9 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

9 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

10 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

10 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

12 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

13 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

13 hours ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

15 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version