ఈ వారం థియేటర్లలో ‘బాహుబలి : ది ఎపిక్’ రిలీజ్ కానుంది. దీంతో పాటు రవితేజ ‘మాస్ జాతర’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఓటీటీలో కూడా ‘కాంతార చాప్టర్ 1’ వంటి క్రేజీ సినిమాలు అలాగే క్రేజీ సిరీస్..లు అలరించనున్నాయి. లేట్ చేయకుండా లిస్టులో ఉన్న ఆ సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :